పవన్ కళ్యాణ్ క్రేజ్ అనండి.. ఎక్కువ స్ర్కీన్లలో రిలీజ్ అయ్యిందని చెప్పండి.. లేదంటే టిక్కెట్ రేట్లను పెంచారనే అనుకోండి.. కాని మిక్స్డ్ టాక్ తో కూడా ఒక సినిమాను రికార్డుల బాటలో ప్రయాణింపజేశాడు ఈ పవర్ఫుల్ హీరో. ఇప్పుడు ''అజ్ఞాతవాసి'' తొలిరోజు కలక్షన్లను చూస్తే ఆ విషయంపై పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. అసలు తొలిరోజు ఈ సినిమా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ వసూళ్ళతో క్రియేట్ చేసిన రికార్డులు చాలవన్నట్లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కలక్షన్లతో అజ్ఞాతవాసి ఇరగదీశాడు
నిర్మాతల నుంచి వచ్చిన అధికారిక ప్రకటన కాకపోయినా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సినిమా రిజల్ట్ ని ఈ లెక్కల ద్వారా అంచనా వేసుకునే పనిలో పడ్డారు అభిమానులు. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ అజ్ఞాతవాసి మొదటి రోజు వసూళ్ళపై అవి ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కలెక్షన్ సునామి ఉంటుందన్న అంచనాలకు తగ్గటు పవన్ అదరగొట్టేసాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలు పెట్టడం - అధికారికంగానే ఏడు ఆటలకు అనుమతి లభించడంతో పాటు 200 రూపాయల దాకా టికెట్ అమ్ముకునే వెసులుబాటు కలిగించడం అజ్ఞాతవాసికి బాగా హెల్ప్ చేసాయి. విడుదలకు ముందే తుపాకి అంచనా వేసిందే నిజమైంది. టాక్ తో సంబంధం లేకుండా అజ్ఞాతవాసి ఈజీగా 40 కోట్ల షేర్ సాధిస్తాడు అని చెప్పింది అక్షరాల నిజమైంది. మరో ఐదు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉన్న నేపధ్యంలో అంత సులభంగా డ్రాప్ అవ్వడం గురించి ఇప్పుడే కామెంట్ చేయలేం. అందిన రిపోర్ట్స్ ని బట్టి ఏరియాల వారిగా కలెక్షన్
ఏరియా షేర్ గ్రాస్
(కోట్లలో) (కోట్లలో)
వైజాగ్ 3.75
ఈస్ట్ 2.86
వెస్ట్ 3.70
కృష్ణా 1.83
గుంటూరు 3.78
నెల్లూరు 1.64
ఆంధ్ర (మొత్తం) 17.56 25.1
సీడెడ్ 3.35 4.2
నైజాం 5.45 8.6
మొత్తం 26.36 37.9
యుఎస్ 5.94 10.8
కర్ణాటక 5.14 8.0
మిగిలిన చోట్ల 1.76 3.8
మొత్తం 39.2 60.5
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 60.5 కోట్ల గ్రాస్ తో పవర్ స్టార్ కొత్త రికార్డు సెట్ చేసాడు. నాన్ బాహుబలి సినిమాల్లో హయ్యస్ట్ రికార్డు తన పేరున రాసుకున్న పవన్ దాని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రెండో సినిమాగా మరో రికార్డు రాసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలిని మినహాయించి మూడు అతి పెద్ద ఓపెనర్ గా అజ్ఞాతవాసి అవతరించాడు. బాహుబలి 2 - కబాలి - బాహుబలి తర్వాత సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా కూడా పవన్ మరో రికార్డు జత చేసాడు. ఇది అఫీషియల్ కాదు కాని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలైన మొత్తం - డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి అందిన సమాచారం మేరకు ఇది రూపొందించడం జరిగింది. ముందు ముందు సెలవులు కొనసాగున్న నేపధ్యంలో అజ్ఞాతవాసి ఇంకా ఎంత రాబడతాడు అనే దాని మీద ఆసక్తి నెలకొంది. రేపు జైసింహ - సూర్య - 14న రంగుల రత్నం వస్తున్నాయి కాబట్టి వాటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ డే పరంగా మాత్రం పవన్ ఊహించినట్టే అధిక శాతం రికార్డులు కొట్టేసాడు.
Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!