'చిరుత' ఫేమ్ నేహ శర్మ టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ సోషల్ మీడియాలో సూపర్ సక్సెస్. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 6.8 మిలియన్ ఫాలోయర్లున్నారంటేనే ఆమె రేంజ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యూటీ సంగతి తెలిసిన వారికి ఐషా శర్మ కూడా తెలిసే ఉంటుంది. ఐషా ఎవరు అంటే ఈ నేహకు ముద్దుల చెల్లి ఐషా. చాలాసార్లు నేహ సిస్టర్స్ జాయింట్ గా హాటు ఫోటోలు పోస్ట్ చేసి నెటిజనులను మెస్మరైజ్ చేసేవారు.
తాజాగా చెల్లి ఐషా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి 'ఓ అద్భుతమైన గోల అయిన నన్ను నేను స్వీకరిస్తున్నాను. #వెకేషన్ మోడ్ #హ్యాపినెస్' అని క్యాప్షన్ ఇచ్చింది. దానికర్థం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించి బుర్ర హీటెక్కించుకోకండి. మామూలు ఫిలాసఫీనే జనాలకు అర్థం కాదు. ఇది హాటు భామ ఫిలాసఫీ. అర్థం చేసుకోవాలంటే ఆర్జీవీ లాంటి మేథావులకే సాధ్యం. ఇక ఫోటో విషయానికి వస్తే నేహ ఒక సెల్ఫీ స్పెషలిస్ట్.. చెల్లికి కూడా సూపర్ ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. అందాలను ఎమాత్రమం దాచిపెట్టకుండా ఫుల్ వ్యూ లో వడ్డించేలా సెల్ఫీ తీసుకుంది. పైగా లూజ్ హెయిర్.. కిక్కెక్కించే ఎక్స్ ప్రెషన్ సూపర్ గా ఉన్నాయి. ఆ మేని రంగు.. శిరోజాల వర్ణం.. మత్తెక్కించే నవ్వు అన్నీ చూస్తుంటే ఒక గ్రీకు దేవతలా ఉంది.
దీంతో నెటిజనులు కూడా రెచ్చిపోయి లైక్ బటన్ కు క్లిక్కులు కొట్టారు. ఒక నెటిజనుడు.. అక్కకు మించిన హాటు బ్యూటీ అని తెగ పొగుడుతూ ఫుల్ బికినీ ఫోటోను పోస్ట్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నాడు. మరి అందాలరాణి ఈ వినతిని స్వీకరించి ఫుల్ ఫోటోను పోస్ట్ చేస్తుందో లేదో..!