కాఫీ తాగుతూనే కవ్విస్తున్న అయేషా శర్మ..!

Update: 2023-01-17 09:34 GMT
సోషల్ మీడియాను ఎక్కువగా ఫోల్ అయ్యే వారికి అయేషా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు విందు ఇచ్చే ఈ అమ్మడు.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరికొన్ని ఫొటోలు వదిలింది. ఇందులో అయేషా శర్మ కాఫీ తాగుతూ కనిపిస్తోంది. అయితే కాఫీ కప్పు కంటే ఎక్కువగా ఆమె ఎద అందాలు ఇందులో హైలెట్ అయ్యాయి. అయేషా మొత్తం మూడు ఫొటోలు షేర్ చేసింది.

తెలుపు రంగు బికినీ వేసుకొని సూర్యరశ్మిని ఎంజాయ్ చేస్తూ.. మరోవైపు కాఫీ సిప్ చేస్తోంది. కప్పులో ఉన్న కాఫీ కనిపించేలా పైనుంచి తీసిన మరో ఫొటోను అభిమానులతో పంచుకుంది. మూడో ఫొటోలో కాఫీ కప్పు చూపిస్తూ.. కన్ను కొడుతూ.. క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందీ క్యూటీ అయేషా. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. నీవు ఏం చూపించాలనుకుంటున్నావో మాకు తెలుసని చెబుతున్నారు.

కాఫీ లవర్ ని అని చెబుతూనే ఎక్స్ పోజ్ చేస్తున్నావని కామెంట్లు చేస్తున్నారు. కాఫీ కంటే ఎక్కువగా నీ ఎద అందాలపైనే మా కళ్లు వాలుతున్నాయని ఓ నెటిజెన్ చెప్పాడు. ఎవరు ఏమన్నా బికినీలో అయేషా శర్మ మాత్రం అదిరిపోయింది. క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. నటిగా, మోడల్ గా దూసుకెళ్తున్న ఈ అమ్మడు.. ముందు ఆయుష్మాన్ ఖురానా మ్యూజిక్ వీడియోలో కనిపించింది.

ఆ తర్వాత అంటే 2018వ సంవత్సరంలో హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాదండోయ్ లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ ల అడ్వర్ టైజ్ మెంట్లలో కనిపించింది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా ఎంపికైంది. చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ సోదరియే ఈ అయేషా శర్మ. అతితక్కువ కాలంలోనే ఈ హాట్ క్యూటీ బోల్డ్ యాక్టరస్ గా పేరు తెచ్చుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News