సోషల్ మీడియాల్లో పబ్లిసిటీ కొట్టేయడంలో శర్మా గాళ్స్ పనితనం తెలిసిందే. నేహాశర్మ- ఐషా శర్మ సిస్టర్స్ నిరంతరం అభిమానుల్లో స్పెషల్ ఫోటో- వీడియో ట్రీట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు.
ఇంతకుముందు ఓ ప్రముఖ శీతలపానీయం ప్రకటనలో కనిపించిన సిస్టర్స్ ఎంతో ఫన్ జనరేట్ చేశారు. ఇప్పుడు సిస్టర్ ఐషా శర్మ స్పెషల్ కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ పై నేహా చేసిన కామెంట్ వైరల్ గా మారింది. ఇంతకీ నేహా శర్మ తన సిస్టర్ పై ఏమని కామెంట్ చేసింది అంటే..!
ఐషా శర్మ ఎత్తు 5.9 అడుగులు. అయితే ఆరడుగులు ఎదగడం అన్నది నైపుణ్యంతోనే సాధ్యం! అని నేహా శర్మ అంది. నిజమే ఇలా ఫోటోషూట్లతో హొయలు పోయినంత మాత్రాన పరిశ్రమలో అవకాశాలు రావు. స్టార్ అవ్వాలంటే ఇంకా చాలా కావాలి. చక్కని నటనాభినయం అంతకుమించి ఇంకేదైనా గమ్మత్తయిన పనితనం కావాలి. దానికి మించి లక్ కూడా కలిసి రావాలి. ఇన్ని ఉంటేనే ఈరోజుల్లో ఇంత పోటీలో దూసుకెళ్లగలరు. ఇప్పటికైనా శర్మా సిస్టర్స్ తమ వెనకబాటుకు కారణమేంటో తెలుసుకున్నందుకు థాంక్స్.