నటి .. ట్రావెల్ ఔత్సాహికురాలు.. ఫిట్నెస్ ఫ్రీక్.. సైక్లిస్ట్ .. అథ్లెట్.. ఇన్ని క్వాలిటీస్ ని కలిగి ఉన్న ఏకైక బ్యూటీ ఐషా శర్మ. నేహా శర్మ సిస్టర్ గా ఇండస్ట్రీకి సుపరిచితం అయినా పరిచయం అయిన కొద్ది కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాడుతోంది ఈ బ్యూటీ.
ఇన్ స్టా మాధ్యమంలో నిరంతరం కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా ఐషా శర్మ రెండు జడల సీత రూపం ఎంతో అబ్బురపరుస్తోంది. బ్రౌనిష్ హెయిర్ తో ఈ బ్యూటీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలకు `వెన్ హెయిర్ ఈజ్ ఆన్ పాయింట్` అన్న ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది.
బ్లాక్ టాప్ ధరించిన ఐషా శర్మ కిల్లర్ లుక్ అంతే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక కాస్ట్యూమ్స్ స్టైలింగ్ లో శర్మ సిస్టర్స్ తర్వాతే అంటూ నెటిజనులు కితాబిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఐషా శర్మకు హార్ట్ ఈమోజీలతో లవ్ యు చెప్పేస్తున్నారు.