1980 కిడ్స్ కు అందం అంటే ఐశ్వర్య రాయ్. ఆమెను ఒక దేవతగా ఆరాధించే వారు అప్పట్లో ఎంతో ఉండి ఉండే వారు. ఆమె అద్బుతమైన అందంతో పాటు ఆమె అనుకువ మరియు ఆమె సింప్లిసిటీ ని ప్రతి ఒక్కరు అభినందించే వారు. ఐశ్వర్యరాయ్ గురించి ఎంతో మందికి తెలియని విషయం ఏంటీ అంటే ఆమె సింప్లిసిటీ. ఒక స్టార్ హీరోయిన్ అయిన.. మిస్ వరల్డ్ గా ఖ్యాతి దక్కించుకున్న సమయంలో కూడా ఆమె ఎంతో సింపుల్ గా ఉండేవారు. ఆమె షూటింగ్ కు హాజరు అయిన సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉండే వారట. తానొక స్టార్ ను అనే ఫీలింగ్ ను ఎప్పటికి కూడా చూపించకుండా ఆమె సింప్లిసిటీకి నిదర్శణంగా నిలిచేదట.
తాజాగా అమీ జాక్సన్ షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ సుందరిగా ఎంపిక అయిన తర్వాత ఐశ్వర్య రాయ్ తన విజేత కిరీటంను తీసి వేయకుండా అలాగే ఉంచుకుని కింద కూర్చుని భోజనం ఇందులో చూడవచ్చు. ఒక స్టార్ అన్నప్పుడు డైనింగ్ టేబుల్ పై కూర్చుని.. స్పూన్స్ తో తింటూ ఉండటం మనం చూస్తాం. కాని ఈమె మాత్రం చాలా సింపుల్ గా కింద కూర్చుని అది కూడా చేతితో తింటూ ఉన్న ఫొటో వైరల్ అవుతుంది.
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతున్న ఐశ్వర్య పెళ్లి ఆ తర్వాత పాప పుట్టినా కూడా హీరోయిన్ గానే కొనసాగుతుంది. పాప పుట్టిన తర్వాత కాస్త సినిమాల సంఖ్య తగ్గించిన ఆమె సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేస్తోంది. ఈ సమయంలో కూడా ఆమెను దేవత మాదిరిగా ఆరాధించే అప్పటి అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఈ తరం ప్రేక్షకులకు ఆమె విలువ తెలియదు కాని 1980 కిడ్స్ ఆమెను ఎంతగా అభిమానించారంటే ఇప్పుడు మరే హీరోయిన్ కు ఆ స్థాయిలో అభిమానులు లేరు.