లెజెండ్, నటశిఖరం అక్కినేని నాగేశ్వరరావు ప్రిన్సిపుల్స్ గురించి తెలిసిన ఎవరైనా అవాక్కయ్యే ఘటన ఇది. ఔరా.. నిజమా? అని షాకయ్యా ఇన్సిడెంట్ ఇది. నిజమే .. అక్కినేని ఆదర్శాలు నవతరానికి ఎంతో ఇన్ స్పిరేషన్ అని అన్నపూర్ణ స్టూడియోలో అక్కడక్కడా కనిపించే కొటేషన్స్ చూసిన ఏ కుర్రాడైనా ఒప్పుకుని తీరాల్సిందే. దెయ్యాలు లేవు, దేవతలు అసలే లేరు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యం అనేది అక్కినేని ఉవాచ. అంతేకాదు మంచి రోజులు చూడాలి. ముహూర్తాలు పెట్టాలి, సెంటిమెంటును నమ్మాలి.. అనే పాతకాలం ఆలోచనలు ఆ రోజుల్లోనే లేవు ఆయనకు.
కానీ ఇప్పుడు 21వ శతాబ్ధంలో అత్యాధునిక ప్రపంచంలో బతుకుతున్న ఈరోజుల్లో ఇంకా మూఢ విశ్వాసాల్ని ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. అయితే అక్కినేని అనే వటవృక్షం కింద ఇంతింతై అన్న చందంగా ఎదిగిన కింగ్ నాగార్జున, అతడి సోదరి నాగ సుశీల - అల్ర్టా మోడ్రన్ యంగ్ స్టర్ అఖిల్, ... అంతటివారు మూఢ అంధ విశ్వాసాల్ని నమ్మడం, వాటిని ఎంకరేజ్ చేస్తుండడం ప్రస్తుతం ఫిలింనగర్‌లో చర్చకొచ్చింది. నిజానికి దీపావళి కానుకగా నవంబర్ 11న అఖిల్ సినిమా రిలీజవుతోంది. దీపావళి రిలీజ్ మన తెలుగు కల్చర్ లో సెంటిమెంటు ప్రకారం మరీ అంత మంచిది కాదు. దీనిని కింగ్ బిలీవ్ చేస్తున్నారు. అందుకే అఖిల్ ని అంతకంటే ముందే రిలీజ్ చేసేస్తున్నారు.
ఫ్యామిలీ నుంచి అలాగే కొందరు సెలెక్టెడ్ మెంబర్స్ కి అఖిల్ షోని ప్రత్యేకించి వేసేశారు. అది కూడా మొన్న (శుక్రవారం) రోజునే అఖిల్ అధికారికంగా రిలీజైపోయినట్టే. ఈ సినిమా టిక్కెట్టును నాగ సుశీల రూ.1000 చెల్లించి కొనుక్కున్నారు. పూర్తి సినిమా చూడకపోయినా కొన్ని రీళ్లు చూశారు. మంచి హ్యాండు అన్న సెంటిమెంటును ఇక్కడ ఫాలో అయ్యారు. వినాయక్ - సుధాకర్‌రెడ్డి - నిఖితారెడ్డి - అమల అక్కినేని - నాగసుశీల - కోనవెంకట్ తదితరులు ఈ షోని వీక్షించారు. అదీ మ్యాటరు.