కమల్ హాసన్ చిన్న కూతురిగా.. శృతి హాసన్ చిట్టి చెల్లెలుగా సినీ అరంగేట్రం చేసిన సుందరి అక్షర హాసన్. ఈ 25 సంవత్సరాల బ్యూటీ.. అక్క కంటే రెండాకులు ఎక్కువే ప్రపంచాన్ని చదివేసినట్లుగా కనిపిస్తుంది కానీ.. అవేమీ అవకాశాలుగా మాత్రం మలచుకోలేకపోతోంది.
తొలి సినిమా షమితాబ్ లో అమితాబ్.. ధనుష్ లతో కలిసి నటించగా గుర్తింపు మాత్రమే వచ్చింది తప్ప.. కొత్త ఛాన్సులేమీ రాలేదు. తాజాగా హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా ఉత్సవంలో ఈ భామ సందడి చేసింది. డ్రెసింగ్ విషయంలో తన స్టైలింగ్ ఎలా ఉంటుందో చూపించేసింది అక్షర. క్లీవేజ్ షో జోలికి వెళ్లలేదు కానీ.. అంతకంటే ఎక్కువగా ఆకట్టుకుంది. నాభి షోకులు చూపిస్తూ.. బొడ్డుకి 3 అంగుళాల కిందకు కట్టిన కట్టు తెగ అట్రాక్ట్ చేసేసింది. ఇక నాభిపై కనిపించే బ్యూటీ స్పాట్ ఈ అందగత్తెకు మరింత శోభను తీసుకొచ్చేసింది. అమ్మడి గాజు కళ్లలో కనిపించే మెరుపుల గురించి అయితే.. ఎంత వర్ణించినా తక్కువే.
అజిత్ లేటెస్ట్ మూవీ వివేగంలో కాజల్ అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ గా నటిస్తున్న అక్షర హాసన్.. బాలీవుడ్ లో లాలీ కీ షాదీ మే లడ్డూ దీవానా మూవీని కంప్లీట్ చేసేసింది. మరోవైపు తండ్రి కమల్ హాసన్ మూవీ శభాష్ నాయుడుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేస్తోంది అక్షర. మరి ఈ అందాన్ని పట్టించుకుని.. అవకాశాల వరద కురిపించేదెవరో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/