సంక్రాంతి పందెంలో మహేష్ .. బన్ని మధ్య బాక్సాఫీస్ వార్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరితో ఒకరు పోటీపడుతూ వసూళ్లు సాధిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు నాలుగు రోజుల్లో దాదాపు 60 కోట్ల మార్క్ ని చేరుకోగా.. బన్ని నటించిన అల వైకుంఠపురములో చిత్రం మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తం షేర్ వసూలు చేసింది.
తొలిరోజే కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 25.56 కోట్ల షేర్ రాబట్టిన అల.. వైకుంఠపురములో రెండో రోజు 10 కోట్ల వసూళ్లు సాధించి మూడో రోజు 9- 11 కోట్లు వసూలు చేసింది. మూడోరోజు మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే 10 - 12 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ లోనూ బన్ని అదరగొట్టాడు. తాజా సమాచారం ప్రకారం.. మూడోరోజు ముగిసే సరికి కేవలం తెలుగు రాష్ట్రాల్లో అల.. వైకుంఠపురములో సుమారు 40కోట్ల మేర షేర్ రాబట్టిందని తెలుస్తోంది. అలాగే వరల్డ్ వైడ్ టోటల్ షేర్ 53 - 56 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది.
అల వైకుంఠపురములో మూడో రోజు వసూళ్లు పరిశీలిస్తే...నైజాం- 4.10 కోట్లు.. సీడెడ్- 1.85 కోట్లు.. గుంటూరు-87 లక్షలు.. ఉత్తరాంధ్ర- 1.72 కోట్లు.. తూర్పు గోదావరి- 87లక్షలు.. పశ్చిమ గోదావరి- 55లక్షలు ..కృష్ణా- 91లక్షలు.. నెల్లూరు- 34 లక్షలు వసూలైంది. ఏపీ- తెలంగాణ కలుపుకుని 11.21 కోట్లు వసూలైంది.