ఆలియా భట్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కోట్లు కురిపించే బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా అంతే బిజీగా ఉంటుంది. ఆమె చేతిలో పదుల సంఖ్యలో బ్రాండ్స్ ఉన్నాయి. కోట్ల రూపాయల పారితోషికాలు తీసుకుంటూ వాటిని ఆలియా ప్రమోట్ చేస్తూ ఉంది. బాలీవుడ్ లో టాప్ మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో ఆలియా భట్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా గుర్తింపు దక్కించుకున్న ఆలియా భట్ తాజాగా తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ లో నటించింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఆలియా భట్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. సినిమా లో ఆమె పాత్ర కాస్త చిన్నదే అయినా కూడా గొప్ప విజయం సాధించిన సినిమాలో నటించడం వల్ల ఆమె స్టార్ డమ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.
హీరోయిన్ గా ఆలియా భట్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది. ఈ సమయంలోనే ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొంది. ఆ యాడ్ షూట్ లో భాగంగా ఆలియా భట్ సూపర్ ఉమెన్ గెటప్ లో సందడి చేసింది. సూపర్ ఉమెన్ గా ఆలియా మొదటి సారి కనిపించడంతో ఆ లీక్ అయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆలియా భట్ సూపర్ క్యూట్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
సూపర్ ఉమెన్ అంటే సాదారణంగా చాలా రఫ్ గా కనిపించాలి.. కాని ఆమె మాత్రం చాలా స్మూత్ గా కూల్ గా క్యూట్ గా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆలియా భట్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఆలియా భట్ పెళ్లి తర్వాత ఏమాత్రం స్పీడ్ తగ్గించకుండా ఒకింత ఎక్కువ స్పీడ్ తోనే సినిమా ఇండస్ట్రీలో దూసుకు పోవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.