స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'పుష్ప ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా వసూళ్ల పరంగానూ ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ లో హిందీ వెర్షన్ కు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఈ మూవీలోని సిగ్నేచర్ స్టెప్స్ కు, పుష్ప డైలాగ్ తో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం వరల్డ్ వైడ్ గా వైరల్ అయింది. క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్, బాక్సర్స్, దేశ వ్యాప్తంగా వున్న పొలిటికల్ లీడర్స్ ఈ మూవీని ఓ రేంజ్ లో వైరల్ అయ్యేలా చేశారు.
మీమ్స్, ఇన్ స్టా వీడియోస్ అంటూ నెటిజన్ లు కూడా భారీ స్థాయిలో ఈ మూవీకి ప్రచారం చేశారు. బాలీవుడ్ లో భారీ వసూళ్లని రాబట్టి ఈ మూవీ అక్కడ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది.
ఇదిలా వుంటే సినిమా విడుదలై నెలలు కావస్తున్నా ఇప్పటికీ 'పుష్ప' నెట్టింట సందడి చేస్తూనే వుంది. తాజాగా ఈ మూవీ అరుదైన ఫీట్ ని క్రియేట్ చేసి సరికొత్త రికార్డుని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. సినిమా పరంగా రికార్డులని సొంతం చేసుకున్న ఈ మూవీ దేవి శ్రీప్రసాద్ అందించిన ఆడియో పరంగానూ సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. మ్యానరిజం, సిగ్నేచర్ స్టెప్, హుక్ స్టెప్, సాంగ్స్ సోషల్ మీడియాని ఓ రేంజ్ లో హోరెత్తించాయి.
దీంతో ఈ మూవీ అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి రాబోతున్న 'పుష్ప ది రూల్' పై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఈ రేంజ్ హిట్ గా నిలవడంతో దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్రత్యేక పాత్ర పోషించింది. ఈ మూవీకి దేవి అందించిన పాటలు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా భారీ స్థాయిలో యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి.
యూట్యూబ్ లో అరుదైన రికార్డుని సొంతం చేసుకుని పుష్ప ఖాతాలో అరుదైన రికార్డు ని అందించాయి. ఈ మూవీ సాంట్స్ నెట్టింట 500 మిలియన్ ల వ్యూస్ ని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అంటే 500 కోట్ల వీక్షకుల ఈ పాటలని వీక్షించారన్నమా. ఇలాంటి సరికొత్త ఫీట్ ని సాధించిన తొలి భారతీయ సినిమాగా 'పుష్ప' రికార్డుని సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా వుంటే 'పుష్ప 2' వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళుతున్న విషయం తెలిసిందే.