స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగానే తెరంగేట్రం చేసినా తనకంటూ స్వంత ఇమేజ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్ కొత్త సినిమా ఎబిసిడి 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ వేగం కూడా పెంచారు. ఒక్క క్షణం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో శిరీష్ చేసిన మూవీ ఇది. బన్నీ నా పేరు సూర్య వచ్చి ఏడాది దాటింది కాబట్టి అభిమానులు దీంతోనే ఆ గ్యాప్ కొంతైనా పూడాలని కోరుకుంటున్నారు.
మలయాళంలో ఇదే టైటిల్ తో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీకి ఎబిసిడి రీమేక్. అందుకే టీమ్ నమ్మకంగా ఉంది. దానికి తోడు ట్రైలర్ ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో హైప్ ని ఇంకాస్త పెంచేందుకు నాని అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు . ప్రీ రిలీజ్ పరంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి
మెగా ఫ్యామిలీలో మొత్తం మీద తక్కువ మార్కెట్ ఉన్నది శిరీష్ కే. కళ్యాణ్ దేవ్ ఉన్నాడు కాని అతని డెబ్యు జరిగింది గత ఏడాదే కాబట్టి కౌంట్ లోకి రాడు. శిరీష్ బాగా సీనియర్. సో ఇప్పుడు ఎబిసిడితో సాలిడ్ హిట్ కొడితే తప్ప నెక్స్ట్ మూవీకి బజ్ తెచ్చుకోవడం సాధ్యపడదు.
అందుకే బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథను ఎంచుకుని ఎంటర్ టైన్మెంట్ జానర్ లోకి వెళ్ళాడు. డిఫరెంట్ గా ట్రై చేద్దామని చేసిన ఒక్క క్షణం నిరాశ కలిగించడంలో కొంత గ్యాప్ తీసుకున్న శిరీష్ నమ్మకాలన్నీ దీని మీదే ఉన్నాయి. రుక్సార్ ధిల్లాన్ దర్శకత్వం వహించిన ఎబిసిడికి సంజీవ్ రెడ్డి దర్శకుడు