మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయాలకు ప్రాతినిధ్యం ఎక్కువగానే ఉంది. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ ఎంపీ అయితే.. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన సొంత పార్టీతో ఉద్దండులనే వణికించేస్తున్నాడు. ఇప్పుడు అల్లు శిరీష్ తాను రాజకీయాల్లో భాగమే అంటున్నాడు.
డిమానిటైజేషన్ గురించి కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే మహరాష్ట్ర ప్రజా ఓటు నిర్వహిస్తే.. ప్రభుత్వానికి బోలెడంత మద్దతు లభించడం విశేషం. 'మహరాష్ట్ర ఫలితాలు చూస్తుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలు పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ఇస్తున్నారనే విషయం అర్ధమవుతోంది. మేథావుల్లారా మీరు గీసుకున్న చక్రంలోంచి బయటకు రండి' అన్నాడు అల్లు శిరీష్. అయితే.. ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అన్న శిరీష్.. అమలు సరిగా చేయలేదని.. కానీ కష్టకాలంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తాయని భరోసా ఇచ్చాడు.
ఈ కామెంట్స్ కారణంగా శిరీష్ ని బీజేపీకి సపోర్టర్ చేశాయి. రాజకీయాల్లో చేరారా అంటూ నిలదీయడం మొదలుపెడితే.. 'ఒక ఓటర్ గా నేను రాజకీయ వ్యవస్థలో భాగమే. కానీ నాకు అధికారం-పదవులపై ఎలాంటి కోరికలు లేవు' అంటూ తన రాజకీయాలపై చెప్పాడు అల్లు హీరో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/