ఈ మధ్య బాలీవుడ్ లో నలభైల్లో ఉన్న బ్యూటీలు ఫిట్నెస్ లో 20 ఏళ్ళ వయసు భామలకు పోటీ ఇస్తున్నారు. కుదిరితే పాతికేళ్ళ కుర్రాళ్ళను తమ ప్రేమలో పడేస్తున్నారు. మలైకా అరోరా లాంటి వాళ్ళ సంగతి అందరికీ తెలిసిందే గానీ అమీషా పటేల్ కూడా అదే ఏజ్ గ్రూప్ కు చెందిన భామ. కరెక్ట్ వయసు 42. కానీ ఇప్పటికే 22 ఏళ్ళ వయసులో ఉన్న బ్యూటీలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది.
తాజా గా ఈ భామ ఒక హాట్ ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోలలో సెక్సీనెస్ పీక్స్ లో ఉంది. క్లీవేజ్ సొగసులను ధారపోస్తూ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు వేలకు వేలు లైకులతో పాటుగా చెప్పలేనన్ని ఘాటు కామెంట్లు కూడా వచ్చాయి. అందులో కొందరు ఈ వయసులో ఇదేం పనని తిడుతున్నారు. ఇలాంటి వాటికీ జడిసే రకంకాదు అమీషా.. వాటికి జవాబుగా గా మరింత హాటు ఫోటోలతో విరుచుకుపడుతుంది. గతంలో తన స్కిన్ షో పై విమర్శలు వచ్చినపుడు అలాగే చేసింది మరి.
గత కొన్నేళ్ళుగా సినిమా కెరీర్ విషయంలో చాలా డల్ అయింది గానీ ప్రస్తుతం 'దేశి మ్యాజిక్' అనే సినిమాలో నటిస్తోందట. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ కథ అని సమాచారం. సోషల్ మీడియాలోనే ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటే రొమాంటిక్ ఫిలింలో మరో మెట్టు ముందుకు వెళుతుందేమో వేచి చూడాలి. అన్నట్టు ఈ భామ కు ఇంకా పెళ్లి కాలేదు.