ఫోటో స్టొరీ: షాక్ ఇస్తున్న నలభైల అందాలు..!

Update: 2019-04-27 05:19 GMT
అప్పట్లో హీరోయిన్లు ఎంతమాత్రం ఫిట్నెస్ మెయింటెయిన్ చేసేవారో తెలీదు కానీ ఈ జెనరేషన్లో మాత్రం అందరూ ఫిట్నెస్ ఫ్రీక్స్.  జిమ్ముకు పోకపోతే అసలు రోజు గడవనే గడవదు.  20 ఏళ్ళ భామల నుండి నలభై ఏళ్ళ  ప్రౌఢ అందాలవరకూ ఇదే తంతు.  మలైకా అరోరా.. మందిరా బేడి.. ఇలా నలభై ఏళ్ళ బ్యూటీల లిస్టు చాలా పెద్దదే.  ఈ పెద్ద లిస్టులో టాప్ 5 లో ఉండే భామ అమీషా పటేల్.

హృతిక్ డెబ్యూ ఫిలిం 'కహో న ప్యార్ హై' సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్  ఎంట్రీ ఇచ్చిన భామ తెలుగులో పవన్ సినిమా 'బద్రి' లో కూడా హీరోయిన్ గా నటించింది.  మొదట్లో కెరీర్ బాగానే ఉంది కానీ గత కొన్నేళ్ళుగా విజయాలేమీ సాధించలేదు. అలా అని నిరాశలో కూరుకుపోకుండా కసరత్తులు చేస్తూ.. రోజు రోజుకీ హాట్ నెస్ పెంచుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఈ జెనరేషన్ బ్యూటీలకు ఫిట్నెస్ లో.. గ్లామర్ లో గట్టిపోటీ ఇస్తోంది. తాజాగా అదే ట్రెండ్ కంటిన్యూ చేసూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పింక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ ధరించి..  స్ట్రాప్ ను తొలగిస్తున్నట్టుగా చేత్తో అలా పట్టుకుంది. సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడంతో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అసలే గ్లామరస్ ఫోటో.. దీన్ని తన సెన్సువల్ పోజుతో మరింత సెక్సీగా మార్చేసింది. నేపథ్యంలో నలుపు రంగు ఉండడంతో ఫోటో మరింత ఇంటెన్స్ గా ఉంది.

చిత్రమైన విషయం ఏంటంటే ఈ భామ ఫోటోకు ఒక్కరంటే ఒక్కరు కూడా కామెంట్ చేయకపోవడం. ఈమధ్య ఆమీషా కు హిట్స్ లేవు. దీంతో క్రేజ్ కూడా తగ్గిపోయిందేమో.  ఈ ఫోటోల సంగతి ఇలా ఉంటే అమీషా ప్రస్తుతం 'దేశి మ్యాజిక్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.   ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. అసలే హాట్ బ్యూటీ.. పైగా రొమాంటిక్ ఫిలిం..  హిందీ ఆడియన్స్ కు జింతాత జిత జిత తప్పదు.


Tags:    

Similar News