ఇండియా సినిమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న హాలీవుడ్ పిల్ల అమీ జాక్సన్. కేవలం హీరోయిన్ గా గుర్తింపు పొందాలనే తపనే పడే ఈ పరువాల సోగసరి ఏ మాత్రం భాషాబేధం లేకుండా అన్ని తెరలపై తన పరువాలను చూపిస్తోంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను కాదనకుండా తన వరకు న్యాయంగా చేసుకుంటూ పోతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. అమ్మడు వెండితెరపై కన్నా మ్యాగజైన్ లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
అయితే ఆమె ఫోటో షూట్స్ లలో పాల్గొనే తీరు చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ అందాలనే ఎన్ని సార్లు ప్రదర్శించినా మరో కొత్త ఫోటో షూట్స్ లో కొత్త అందం అనేలా ప్రశంసలను అందుకుంటుంది. ప్రస్తుతం ఉన్న చాలా మంది మోడల్స్ లో అమీ జాక్సన్ అందాలకు అర్ధాలే వేరులే అనేలా ఫొటోలకు టైటిల్స్ పడుతుంటాయి. ఇక రీసెంట్ గా మాక్సిమ్ మ్యాగజైన్ వారు వేరే యాంగిల్లో ఉన్న ఈ ఫోటోను కొత్తగా రిలీజ్ చేశారు.
ఈ ఫోటో షూట్ కాస్త పాతదే.. కానీ అమీ అందం కొంచెం కొత్తగా చూసినట్లు అనిపిస్తోంది అంటున్నారు ఆమె ఫాలోవర్స్. ఆమె డ్రెస్సు జారిపోతుండడం చూసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లివేజ్ షో అందంపై కొత్త తరహా మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అమీ ఎన్నేళ్లు అయినా అందంలో తాను ఎప్పటికి కొత్త రకమే అని చెప్పకనే చెప్పింది.