సినిమాల్లో ఎంతో గ్లామర్ గా కనిపించినా హీరోయిన్స్ బయట కనిపిస్తే ఆ లుక్ వెరైటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్య సినిమాలతో కన్నా సోషల్ మిడియాతోనే నటీమణులు ఎక్కువగా క్రేజ్ సంపాదించుకొంటున్నారు. వారికి నచ్చిన అభిప్రాయాల్ని చెబుతూ .. కుర్రకారుకు పిచ్చెక్కించేలా హాట్ ఫొటోస్ తో ఆకర్షిస్తున్నారు.
అదే తరహాలో గత కొంత కాలంగా సౌత్ ఆడియెన్స్ కి పిచ్చెక్కించేస్తోంది ఇంగ్లీష్ భామ అమీ జాక్సన్. అమ్మడు మొదట్లో బికినీలతో తన అందాలని చూపించినా.. ఇప్పటికి ఏ మాత్రం బోర్ కొట్టకుండా తన అందాలని ప్రదర్శిస్తోంది. అయితే రీసెంట్ గా అమ్మడు మరో సరి కొత్త హాట్ ఫొటోతో అభిమానులకు పిచ్చెకించింది. జిమ్ వర్కౌట్స్ చేస్తూ తను ఇంత ఫిట్ నెస్ గా ఉండడానికి అసలు కారణం ఏంటో తెలుసా ? ఇట్స్ సింపుల్.. నేను రన్నింగ్ చేస్తాను అనేలా కామెంట్స్ పెట్టింది.
ఫోటోని చూసిన అభిమానులు అవునా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తావ్? నన్ను జాయిన్ అవ్వమంటావా అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా జోకులు వేసుకుంటూ.. అసలు ఎంత పరిగెడితే ఇంత హాటుగా ఉంటారా అంటూ తలచుకుని స్టన్ అయిపోతున్నారు.