చక్కనమ్మలు తీరిక చిక్కితే మాల్దీవులకు జంప్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సారా అలీఖాన్.. అనన్య పాండే.. జాన్వీ కపూర్ .. సానయా తదితర నటవారసురాళ్లు మాల్దీవుల విహారంతో మంటలు పుట్టిస్తున్నారు. వీరంతా పదే పదే మాల్దీవుల డెస్టినేషన్ నే ఎందుకు చేరుకుంటున్నారు? అంటే అక్కడ ఉన్న స్పెషాలిటీ అలాంటిది.
పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత టూరిస్టులను పెంచుకునేందుకు మాల్దీవులు బృహత్ ప్రణాళికలతో ఉంది. ఇలా సినీతారలతో ప్రమోషన్ చేయించుకునేందుకు ఉచితంగా వారికి వెకేషన్ ఆఫర్లను కురిపిస్తోందట. అందుకే చీటికి మాటికి అక్కడ భామలంతా ప్రత్యక్షమై ఎంజాయ్ చేస్తున్నారనేది ఒక గుసగుస.
మాల్దీవుల్లో తన ఫేవరెట్ ప్లేస్ ఏదో లైగర్ బ్యూటీ అనన్య పాండే తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ఇన్ స్టా హ్యాండిల్ లో LUX* సౌత్ అరి అటోల్ రిసార్ట్ కి బోలెడంత ప్రమోషన్ చేస్తోంది.
ద్వీపం లో ప్యారడైజ్ రిసార్ట్ ఇది. ఇక్కడ మీరు మాల్దీవుల విహారాన్ని పూర్తి స్థాయిలో అనుభవించవచ్చు.. అని ప్రచారం చేస్తోంది. ప్రయాణికుల ఫేవరెట్ వెకేషన్ ప్రదేశాలలో మాల్దీవులు ఒకటి. చాలా మంచి కారణం కోసం.. సుదూర ఉష్ణమండల ద్వీపంలో విలాసవంతమైన రాబిన్సన్ క్రూసో లైఫ్ స్టైల్ ని మీరు ఊహించినట్లయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. LUX* సౌత్ అరి అటోల్ వద్ద మీరు మీ సైకిల్ ని జెట్టీ వెంబడి తిమింగలం సొరచేపలతో పాటు ఈదుతారు.. మీ బంగ్లాలో స్టిల్ట్ లపై తిరుగుతారు. ఎనిమిది రెస్టారెంట్లలో భోజనం చేసే సదుపాయం ఉంది. రాత్రిపూట నృత్యం చేయొచ్చు.. సముద్ర పరిరక్షణలో పాల్గొనండి ... ఇక్కడ ఏమైనా మీరు ఇష్టపడతారు. మీరు దీనిని ఇక్కడ LUX* సౌత్ అరి అటోల్ లో కనుగొంటారు... అంటూ రిసార్ట్ బృందం ప్రమోషన్ చేస్తోంది.
మా రొమాంటిక్ .. టెంప్టేషన్ ఓవర్-వాట్ ... ది మాల్దీవియన్ విల్డ్ లైఫ్ అసంబద్ధంగా అందంగా ఉన్న సముద్ర రక్షిత ప్రాంతంలో ఉన్నందుకు మేము అదృష్టవంతులం ...అంటూ రిసార్ట్ టీమ్ ప్రచారం వేడెక్కించేస్తోంది.