హాట్ యాంకర్ అనసూయ టాప్ గేర్ లో దూసుకుపోతోంది. టీవీ యాంకర్ గానే కాదు.. ఇటు సినిమాల్లో కూడా అమ్మడు స్పీడ్ చూపించేస్తోంది. గతంలో ఐటెం సాంగ్స్ కు ఉఊ అన్న ఈ సుందరాంగి.. ఇప్పుడు వాటికి కూడా సై అనేయడంతో అనసూయ కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి గ్లామర్ ఇండస్ట్రీలో రేంజ్ చాటాలన్నా.. నిలబెట్టుకోవాలన్నా అన్నిటి కంటే ముఖ్యం.. అందరి అటెన్షన్ ని పట్టేయడం. రీసెంట్ గా జరిగిన విన్నర్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో.. అనసూయే స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. స్టైలింగ్ విషయంలో అనసూయ తీసుకుంటున్న కేర్.. హీరోయిన్లను మించిపోతోంది. సాయి ధరం తేజ్ హీరోగా రూపొందిన విన్నర్ మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పక్కనే ఉన్నా.. అందరి దృష్టి అనసూయ మీదే ఉండడం విశేషం. అంతగా తన డ్రెసింగ్ తో అందరి కళ్లను ఆకట్టుకుంది అనసూయ.
షోర్డల్ లెస్ బ్లాక్ గౌన్ లో అమ్మడి అందాల మోత ఓ రేంజ్ లో ఉంది. క్లీవేజ్ షోకులు.. బ్యాక్ అందాలతో మొత్తం కార్యక్రమానికే హైలైట్ గా మారిపోయిన అనసూయ.. రకుల్ ప్రీత్ సింగ్ ను డామినేట్ చేసేసింది. కేవలం ఓ ఐటెం సాంగ్ లో చేసిన బ్యూటీ.. లీడ్ హీరోయిన్ ను డామినేట్ చేయడం చిన్న విషయం కాదు. హీరోయన్లకు తాను ఎంతటి టఫ్ కాంపిటీటర్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది అనసూయ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/