నిజంగానే సెక్సీ యాంకర్ అనసూయ అసలు ఐటెం సాంగ్ చేస్తోందా అనే సందేహం పొద్దుటనుండి చాలామంది ఉండే ఉండొచ్చు. అయితే అదంతా నిజమే అని తెలుస్తోంది. మొన్నటివరకు అసలు ఐటెం సాంగ్స్ అంటేనే నేను చేయను.. కేవలం విషయం ఉన్న రోల్స్ మాత్రమే చేస్తాను అంటూ శపథం చేసి కూర్చున్న ఈ హాట్ యాంకర్.. ఇప్పుడు పంథా మార్చేసింది.
వచ్చే సంవత్సరం ఫిభ్రవరి 24న విడుదలకానున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ''విన్నర్''లో సెక్సీ లేడీ అనసూయ ఐటెం సాంగ్ చేస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా కన్ఫామ్ చేశారు నిర్మాతలు. త్వరలోనే ఈ హాట్ డ్యాన్స్ నెంబర్ షూటింగ్ జరుగనుందని తెలుస్తోంది. అయితే ఉన్నపళంగా అసలు అనసూయ ఇలా ఐటెం సాంగుకు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటారు?
బహుశా మొన్న జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ అగర్వాల్ 'పక్కా లోకల్' అంటూ రెచ్చిపోయాక.. ఆమె కెరియర్ గ్రాఫ్ తిరిగి ఏ రేంజులో పుంజుకుందో చూసి.. అనసూయ కూడా ఇనస్పయిర్ అయ్యిందేమో. అందుకే తాను కూడా ఐటెం సాంగ్ చేసి.. అందరి మన్నలను పొందేసి.. అప్పుడు ఇతర పాత్రలకు గేలం వేద్దాం అని ఫిక్సయ్యిందేమో అనసూయ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/