బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మేల్ యాంకర్లలో రవి ఒకరు. రవి బ్యాచిలరా లేదా పెళ్లైందా అనే విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. పెళ్లైందని రూమర్లు ఉన్నాయి గానీ ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు మాత్రం రవి ఎప్పుడూ తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అది తన పర్సనల్ విషయమని సమాధానం చెప్పకుండా దాటేస్తూ వచ్చాడు. కానీ ఈ సస్పెన్స్ కు తెరదించుతూ తనకు పెళ్ళైన విషయాన్ని రీసెంట్ గా ధృవీకరించాడు.
రవి తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ వివరాలు వెల్లడించాడు. తనకు పెళ్లైందని.. భార్య పేరు నిత్య సక్సేనా అని.. తమకు మూడేళ్ళ పాప ఉందని.. పాప పేరు వియా అని తెలిపాడు. అంతే కాదు భార్యాపిల్లల ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. రవి తన ఫ్యామిలీ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో చాలామంది నెటిజనులు ప్రశంసిస్తున్నారు. మీది చాలా అందమైన ఫ్యామిలీ అని.. పాప చాలా క్యూట్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు.
కొందరు నెటిజనులు మాత్రం పెళ్లి కాలేదని ఇన్నాళ్ళు కవర్ చేయాల్సిన అవసరం ఏంటని చిరాకుపడుతూనే.. ఇప్పటికైనా నిజం చెప్పినందుకు సంతోషమన్నారు. కొందరు మాత్రం రవి నిజం చెప్పాడు.. నెక్స్ట్ సుధీర్ వంతు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.