నంది అవార్డ్స్: విజేతలు వీరే

Update: 2017-11-14 12:23 GMT
2014 మరియు 2015 - అలాగే 2016 సంవత్సరాలకు గాను ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నంది అవార్డులను ప్రకటించింది. అలాగే నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు మరియు రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను ప్రకటించింది.

2014కు గాను ఉత్తమ చిత్రంగా 'లెజెండ్' సినిమా ఎంపికవ్వగా.. ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ.. అవార్డును గెలుచుకున్నారు. ఇక 2015కు గాను బాహుబలి ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వగా.. ఉత్తమ నటుడిగా మహేష్‌ బాబు (శ్రీమంతుడు).. ను అవార్డు వరించింది. ఇక 2016ను చూసుకుంటే.. ఉత్తమ నటుడిగా జూ.ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో).. ఉత్తమ చిత్రంగా పెళ్ళిచూపులు.. ఎంపికయ్యాయ్

.2014 కోసం విజేతలు:

ఉత్తమ చిత్రం: లెజెండ్

ఉత్తమ నటుడు: నందమూరి బాలకృష్ణ

BN రెడ్డి జాతీయ అవార్డు: రాజమౌళి

నాగిరెడ్డి చక్రపని నేషనల్ అవార్డు - ఆర్ నారాయణ మూర్తి

రఘుపతి వెంకయ్య అవార్డు: UV కృష్ణం రాజు

ప్రత్యేక జ్యూరీ అవార్డు: సుదాల అశోక్ తేజ

2015 లో విజేతలు:

ఉత్తమ చిత్రం: బాహుబలి ది బిగినింగ్

ఉత్తమ నటుడు: మహేష్ బాబు

ఎన్టీఆర్ నేషనల్ అవార్డు: కె. రాఘవేంద్ర రావు

బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు: త్రివిక్రమ్ శ్రీనివాస్

నాగిరెడ్డి చక్రపని అవార్డు: MM కీరవాణి

రఘుపతి వెంకయ్య అవార్డు: ఈశ్వర్

2016 విజేతలు:

ఉత్తమ చిత్రం: పెల్లి చోపులు

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్

ఎన్టీఆర్ జాతీయ అవార్డు: రజినీకాంత్

బిఎన్ రెడ్డి అవార్డు: బోయపాటి శ్రీనివాస్

నాగిరెడ్డి చక్ర పాణి జాతీయ అవార్డు: KS రామరావు

రఘుపతి వెంకయ్య అవార్డు: చిరంజీవి.
Tags:    

Similar News