`ఎఫ్-2` సక్సెస్ నేపథ్యంలో `ఎఫ్-3` సీక్వెల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్..ట్రైలర్ తో అంచనాలు పీక్స్ చేరాయి. మరోసారి `ఎఫ్-2` ప్రాంచైజీ గట్టిగానే కొట్టబోతుందని టాక్ వినిపిస్తుంది. టీమ్ సైతం అంతే ధీమాగా ఉంది. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నా వెంకటేష్...వరుణ్ తేజ్..అనీల్ రావిపూడి కాన్పిడెన్స్ చూస్తుంటే `ఎఫ్ -2` ప్రాంచైజీని ఇప్పట్లో వదిలేలా కనబడలేదు. తాజాగా `ఎఫ్ -4` ఎప్పుడు ఉంటుందో కూడా రివీల్ చేసేసారు.
`ఎఫ్-2` కి`ఎఫ్ -3` అతి పెద్ద శత్రువు. సినిమా మంచి విజయం సాధిస్తే `ఎఫ్ -4` కొనసాగిస్తాం. అపై ఇంకా ఎన్నైనా. కానీ ఇది ఇప్పుడే జరగదు. అందుకు సమయం పడుతుంది. బాలకృష్ణ గారితో ఓ సినిమా చేయాలి. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనే ఓ సినిమాకి సంబంధంచి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ప్రాజెక్ట్ కన్పమ్ కాలేదు. ఇంకా మరిన్ని చర్చలో దశలో ఉన్నాయి.
వాటిని సరైన సమయంలో ప్రకటిస్తాను. ఇక `ఎఫ్ -3` విషయానికి వస్తే ఇది పూర్తిగా కొత్త కథతో కూడుకున్న చిత్రం. `ఎఫ్-2` నుంచి కేవలం పాత్రలు మాత్రమే తీసుకున్నాను. కథ పూర్తిగా కొత్త ఫీల్ ని అందిస్తుంది. `ఎఫ్ 3` డబ్బు కోసం..దానికి సంబంధించిన నిరాశకు చెందినది. ప్రేక్షకుల అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి కాబట్టి `ఎఫ్ -3` `ఎఫ్ 2` కి శత్రువుగా చెప్పాల్సి వస్తుందన్నా`రు.
ఇక సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే హిలేరియస్ కామెడీ ఆద్యంతం నవ్వులు పువ్వులు పూయిస్తుందని ధీ వ్యక్తం చేస్తున్నారు. ఆరు కామెడీ ఎపిసోడ్లకు ప్రేక్షకుడు సీటు లో కూర్చుని నవ్వలేడని..అంతకు మించి కామెడీ పడించారుట. రాంబోగా అలీ ఎపిసోడ్ అయితే నవ్వులు పూయిస్తుందిట. జూనియర్ ఆర్టిస్గ్ గా వెన్నెల కిషోర్ టైమింగ్ కామెడీ పీక్స్ లో ఉంటుందిట.
ఈ సినిమాతో అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని అంటున్నారు. వెంకటేష్ రేచీకటి లోపం..వరుణ్ తేజ్ నత్తిని వాడుకున్న విధానం ప్రేక్షకుల్ని పడి పడి నవ్వించేలా చేస్తుందని ట్రైలర్ తోనే తెలుస్తుంది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసారుట. ఆ ఎపిసోడ్ తర్వాత ప్రేక్షకులు థియటర్ నుంచి నవ్వుకుని బయటకు వెళ్తారని..అంతగా ఆ సన్నివేశాలు పండుతాయని టాక్ వినిపిస్తుంది.
ఆ సంగతి పక్కన బెడితే ఇద్దరు స్టార్ హీరోలో అనీల్ కామెడీ పుట్టించడం అన్నది నిజంగా ప్రశసంనీయం. వెంకటేష్ కి కామెడీ కొత్తేం కాదు..ఈ జానర్ లో కామెడీ చేసి సక్సెస్ అవ్వడం అన్నది పూర్తిగా మేకర్ గొప్పతనంగానే చెప్పాలి. అలాగే మెగా ఇమేజ్ ఉన్న వరుణ్ తో సైతం కామెడీ చేయించడం... వరుణ్ లో ఈ రకమైన ప్రతిభను వెలికితీయడం అన్నది అనీల్ పనితనమే కారణం. ఇలా ఇద్దరు హీరోలతో కామెడీ సినిమా చేయడం తో యంగ్ మేకర్ ని సీనియర్ దర్శకులు జంధ్యాల...ఎస్. వి కృష్ణారెడ్డి లాంటి దిగ్గజాలతో పోల్చడం విశేషం.