ఈ బాలీవుడ్డోళ్ళు ఉన్నారే.. వీరు ఏదైనా దొబ్బేస్తే కనీసం మనం అడిగినా కూడా స్పందించరు కాని.. వీళ్లు మాత్రం మన సినిమాలకు లీగల్ నోటీసులు ఇచ్చేస్తూ ఉంటారు. అదేదో గొప్ప సాధింపుచర్య అని వీరి ఫీలింగ్.
మ్యాటర్ ఏంటంటే.. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ రిలీజ్ ను ఛాలెంజ్ చేస్తూ.. ఈ సినిమా కాపీరైట్స్ ను తస్కరించిందంటూ ఒక లీగల్ నోటీసు పంపాడట సల్మాన్ ఖాన్ తమ్మడు అర్భాజ్ ఖాన్. అక్కడికి మనోడు తీసిన ''దబాంగ్'' ఏదో క్లాసిక్ అండ్ కల్ట్ మూవీ అయినట్లు బిల్డప్ లు ఇస్తూ.. మనోడు బీభత్సంగా చెప్పుకొచ్చాడట ఆ నోటీస్ లో. ఇంతకీ ఆ సినిమాలో ఏక్ నిరంజన్ వంటి సినిమాల నుండి సీన్లను దొబ్బేసిన విషయం గురించి మనం అడగలేదనేగా ఇతగాడి ఓవర్ యాక్షన్లు.
అయితే పవన్‌కు లీగల్ నోటీస్ ఇచ్చినట్లు మీడియాకు అందిన సమాచారమే తప్పించి.. దీని గురించి అఫీషియల్ గా ఇటు ఈరోస్ సంస్థ కాని.. అటు అర్భాజ్ ఖాన్ కాని స్పష్టం చేయట్లేదు. గతంలో గబ్బర్ సింగ్ టైటిల్ వాడుకున్నందుకు ఇలాగే ఒక బాలీవుడ్ నిర్మాత హడావుడి చేసి పవన్ దగ్గర ఒక 25 లక్షలు కొట్టేశాడు. ఇప్పుడు అర్బాజ్ కూడా అందుకే చూస్తున్నాడా ఏంటి?