యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'అర్జున్ సురవరం' నవంబర్ 29 న విడుదలయింది. ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమాకు డీసెంట్ రివ్యూస్.. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించింది. పోటీలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో అర్జున్ సురవరం సినిమాకు ప్లస్ గా మారింది. ఈమధ్యే 'అర్జున్ సురవరం' థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసుకుంది.
ఈ సినిమా ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 9.94 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.64 కోట్లు వసూలు చేసింది. 'అర్జున్ సురవరం' సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ రూ.6 కోట్లు. దీంతో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ ప్రాఫిట్స్ లోకి వచ్చారు. అంతే కాకుండా శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. ఇతర హక్కుల ద్వారా వచ్చిన మొత్తంతో నిర్మాత కూడా సేఫ్ జోన్ లోకి వచ్చారు. ఈమధ్య హీరో నిఖిల్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో 'అర్జున్ సురవరం' మంచి కలెక్షన్స్ సాధించి ఇద్దరికీ మంచి హిట్ అందించింది.
'అర్జున్ సురవరం' ఫుల్ రన్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఫిగర్స్ అన్నీ రూపాయలే.
నైజాం: 3.71 cr
ఉత్తరాంధ్ర: 1.09 cr
సీడెడ్: 0.91 cr
ఈస్ట్: 0.62 cr
గుంటూరు: 0.69 cr
వెస్ట్: 0.53 cr
కృష్ణ: 0.67 cr
నెల్లూరు: 0.42 cr
ఏపీ & తెలంగాణా టోటల్: రూ.. 8.64 cr
కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా: 0.67 cr
ఓవర్సీస్: 0.63 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 9.94 cr