క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఫిట్ నెస్ ప్రీక్ గా మారిపోతుంది. శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే బాగా వెయిట్ లాస్ అయ్యారు. సింపుల్ ఎక్సరసైజులు...డైట్ ద్వారానే వీలైనంత బరువు తగ్గించుకోగలిగారు. అయినా ఇంకా ఏదో చేయాలి. దీంతో 46 వయసులోనే తగ్గేదేలే అంటూ శరీరాన్ని మరింత కష్టపెడుతున్నారు.
ఇప్పటిరకూ ప్రగతి కి సంబంధించిన సింపుల్ ఎక్సరసైజ్ ఫోటోలే లీక్ అయ్యాయి. తాజాగా లీకైన ఫోటోలు చూస్తే జిమ్ లో ప్రగతి ఏ స్థాయిలో శ్రమిస్తున్నారో అర్ధమవుతుది. జిమ్ లో స్వేదం చిందిస్తూ కష్టపడుతోన్న ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. హెవీ వెయిట్స్ ఎత్తుతూ...బాడీని బిల్డర్ లా రూపాంతరం చెదిస్తున్నారు.
ఇదిగో ఇక్కడున్న ఓ ఫోటోని పరిశీలిస్తే ప్రగతి ఏ రేంజ్ లో శ్రమిస్తున్నారో అద్దం పడుతుంది. రెండు చేతలు సహాయంతో బాడీ మొత్తాన్ని పైకి లేపై హైబార్ కొడుతున్నారు. వ్యాయామాల్లో ఇది అతికష్టమైనది. దీనికి ఎంతో ప్రాక్టీస్ ఉంటే తప్ప చేయలేని వర్కౌట్. కానీ ప్రగతి చాలా సునాయాసంగా చేస్తున్నారు. భుజ కండరాలు బిగువుగా మారుతున్నాయి. వీపు భాగం టైట్ అవుతుది. ప్రగతి భుజం పై ఉన్న అందమైన టాటూని గమనించ వచ్చు.
ప్రగతి కెరీర్ విషయానికి వస్తే నటిగా ఆమె ఎప్పుడూ బిజీగానే ఉంటారు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకూ వచల్చి ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. ప్రస్తుతం `ఎఫ్ -3`లో నటిస్తున్నారు. `ఎఫ్-2` ప్రాంచైజీ ఆమెకి మంచి గుర్తింపునిచ్చింది. దీంతో సీక్వెల్ లోనూ ప్రగతి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తమన్నా..మోహరీన్ తల్లి పాత్రలో యధావిధిగా కొనసాగుతారు.
అలాగే టాలీవుడ్ లో ప్రగతి ప్రయాణం ఎంతో సుదీర్ఘమైనది. దాదాపు రెండు దశాబ్ధాలగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవలే స్నేహితులతో కిలసి పార్టీని ఎంజాయ్ చేస్తున్న వీడియోని కూడా షేర్ చేసారు. అమె ఇన్ స్టా ఫాలోవర్స్ నెంబర్ బాగుంది.