ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ పండితుల్లో కూడా ఆశ్చర్యం అనే పదానికి మీనింగ్ అండ్ ఎక్సప్రెషన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. అసలు బాలీవుడ్ సినిమాలు అంటే ఇండియాలో దాదాపు ఒక 20 రాష్ట్రాల్లో ఆడతాయి కాబట్టి.. వాటికి తిరుగేలేదని అనుకున్నారు. కాని కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలక్షన్ చూస్తే.. బాలీవుడ్ మొత్తాన్ని బీట్ చేసిన పరిస్థితి ఇప్పుడు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే బాహుబలి 2 సినిమా ఏకంగా 43+ కోట్లు షేర్ వసూలు చేసింది. అసలు ఇండియా వైడ్ ఎంత వచ్చిందంటారూ? బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పే లెక్కలబట్టి చూసినా కూడా.. ఏకంగా 135 కోట్ల గ్రాస్ వచ్చిందంటున్నారు. అంటే దాదాపుగా 70 కోట్ల షేర్ వచ్చుంటుంది. ఇప్పటివరకు టాప్ నెం.1 పొజిషన్లో ఉన్న సల్మాన్ ఖాన్ ''సుల్తాన్'' మొదటి రోజు కలక్షన్ ఎంతో తెలుసా? కేవలం 36.5+ కోట్లు మాత్రమే. అందుకే ఇప్పుడు బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. లాంగ్ రన్ లో మరి బాహుబలి ఏ రేంజులో కలక్ట్ చేస్తుందో తెలియదు కాని.. డే వన్ లెక్కలైతే తారుమారు చేసింది.
బహుశా రాజమౌళి క్రియేట్ చేసిన బీభత్సమైన హైప్.. కేవలం తన పబ్లిసిటీ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి.. దాదాపు అన్ని ధియేటర్లలోనూ ఈ సినిమానే దించిన తీరు.. ఈ భారీ కలక్షన్లకు భారీగా తొడ్పడింది అని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/