నందమూరి బాలకృష్ణ కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ అనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. బాలయ్య కెరీర్ లో కొన్ని సినిమాలు చూస్తే ఈ కథలని ఎలా ఒప్పుకున్నాడా అనిపించక మానదు. అయితే హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తమ మనసుకి కథ నచ్చితే డైరెక్టర్ బ్యాగ్రౌండ్ చూడకుండా బాలకృష్ణ వారికి ఛాన్స్ ఇస్తాడు.
బాలకృష్ణ కెరీర్ లో సింహ, లెజెండ్ సినిమాల తర్వాత ఆ స్థాయిలో హిట్ మూవీ చూడటానికి చాలా సమయం పట్టింది. లెజెండ్ మూవీ తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు అయితే ఎవరేజ్, లేదంటే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. డిక్టేటర్, లయన్ సినిమాలు ఒక మోస్తారుగా ఆడి ఎవరేజ్ టాక్ తో గట్టేక్కాయి. బాలయ్య తన తండ్రి బయోపిక్ ని సొంత ప్రొడక్షన్ లో నిర్మించారు. ఈ మూవీలో టైటిల్ రోల్ ని పోషించారు.
కథానాయకుడు, మహా నాయకుడు టైటిల్స్ తో రెండు భాగాలుగా ఎన్టీఆర్ మూవీ తెరకెక్కింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కథానాయకుడు మూవీ కేవలం 40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక మహానాయకుడు మూవీ అయితే అస్సలు షేర్ రాబట్టలేకపోయింది. దీనికి పెట్టిన పెట్టుబడి మొత్తం లాస్ అయ్యింది. వీటి తర్వాత వచ్చిన రులర్ మూవీ కూడా డిజాస్టర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది.
లాంగ్ రన్ లో కేవలం 12.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఓ విధంగా బాలకృష్ణ స్టామినాకి తగ్గట్లుగా ఈ మూవీ కలెక్షన్స్ అయితే రాలేదు. వాటి తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో మరోసారి బాలయ్య తన స్టామినాని బాక్స్ ఆఫీస్ వద్ద ప్రూవ్ చేసుకున్నారు. బలమైన కథ, కథనం సెట్ అయితే బాలకృష్ణ రేంజ్ ఏంటో అనేది అఖండ సినిమా ప్రూవ్ చేసింది.
ఈ సినిమా బాలయ్య కెరియర్ లో మొదటి వంద కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేసిన చితంగా నిలిచింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వీరసింహా రెడ్డి మూవీ భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదటి రోజు ఈ మూవీ 20 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ మూవీ కలెక్షన్స్ మరోసారి వంద కోట్లకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.