నటసింహా బాలయ్య సోగ్గాడిమల్లే మారిపోయాడు. టింగురంగా అంటూ భామల గుండెల్లో రసికరాజా అయిపోయాడు. మాస్ మహారాజా గెటప్‌లో సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన తీరు చూస్తుంటే అసలు లయన్ ఏ రేంజులో ఉంటుందో అనిపిస్తోంది కదూ! అభిమానులు ఈ పోస్టర్ చూస్తే చాలు.. ఓ అంచనాకి వచ్చేయొచ్చు. ఈ ఫోటోలు చూసి ఎవరైనా పరేషాన్ అయిపోవడం ఖాయం. మందేసి చిందేసి పోరీని పటాయిస్తే ఎట్టాగుంటది? అన్న రేంజులో త్రిష ముందు రెచ్చిపోయాడు బాలయ్య.
ఇదిగో ఇక్కడున్న స్టిల్స్ చూస్తే ఆ సంగతిని ఇట్టే ఎవరైనా చెప్పేస్తారు. అసలు బాలయ్యను ఈ ఫోజులో చూస్తుంటే తెగ ముచ్చటేస్తోంది కదూ! కోరమీసం, పక్క పాపిడి, బులుగు చొక్కా, బొక్కల బనీను,.. రేబాన్ గ్లాసెస్,.. గళ్ల చొక్కా, చేతిలో కళ్లు సీసా, ఆ బుల్లెట్టు మీద బాలయ్య ఇస్టయిల్ చూసి పడని పోరి ఉంటుందా? పోరగాడికి తగ్గట్టే పోరీ కూడా అక్కడ అదే రేంజులో ఫోజులిచ్చింది. ఎర్రంచు పచ్చ కోక, నల్లంచు ఎర్ర రవికె, బొడ్డు దోపిడి, కాటుక కళ్లకు రేబాన్, నిటారైన కర్రెత్తి బుజాన వేసుకున్న తీరు చూస్తే అసలు ఈవిడ త్రిషేనా? అనిపిస్తోంది.