బెస్ట్ డిజైనర్ టేస్ట్ ఉన్న భామలు ఎవరు? అంటే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. అయితే ఈ వారం బెస్ట్ డ్రెస్డ్ హీరోయిన్స్ జాబితా తయారు చేస్తే అందులో దీపిక పదుకొనే- జాన్వీ కపూర్- కరీనా కపూర్- ఆలియా భట్- సారా అలీఖాన్ - కత్రిన కైఫ్ పేర్లు ఉన్నాయి.
దీపిక ఇటీవల ఓ రెండు ఈవెంట్లలో డిఫరెంట్ లుక్స్ లో కనిపించింది. ఎమిలియా డిజైనర్ వేర్.. బాడీ-కాన్ దుస్తులలో కళ్లు తిప్పనివ్వని ట్రీటిచ్చింది. డ్రెస్ కి తగ్గట్టే పింక్ లిప్స్ తో దీపిక ఎంతో అందంగా మెరిసింది. అలాగే సబ్యసాచి అందమైన పట్టు చీరలో ఓ ప్రకటన లోనూ అంతే అందంగా మెరిసింది. సాంప్రదాయ పట్టు చీరతో మతి చెడగొట్టింది.
స్టార్ కిడ్ జాన్వీ కపూర్ ఓ ఈవెంట్లో డేనియల్ గుజియో బ్రాండెడ్ బ్లాక్ బ్లేజర్ దుస్తులు ధరించింది. బెబో కరీనా కపూర్ ఖాన్ మరోసారి తనదైన డ్రెస్సింగ్ సెన్స్ తో మైమరిపించింది. విమానాశ్రయంలో ఈ లుక్ తో కనిపించింది. అలెగ్జాండర్ వాంగ్ హూడీ డ్రెస్ లో ... స్కిన్-టైట్ లెగ్గింగ్స్- కంబాట్ బూట్స్ - ఫెడోరా టోపీ - టాన్ హీర్మేస్ బిర్కిన్ బ్యాగ్ తో స్టైల్ ఐకన్ లా మెరిసిపోయింది.
వేరొక వేదికపై అలియా భట్ ప్రబల్ గురుంగ్ డిజైనర్ దుస్తుల్లో కనిపించింది. నడుముపై ఆ బటన్డ్ లుక్.. రఫ్ఫిల్ స్లీవ్ తో ఆకట్టుకుంది. అలాగే మినీ దుస్తులలో సారా అలీ ఖాన్ ఇచ్చిన ట్రీట్ ఆకట్టుకుంది.
సారా తెలుపు మినీ దుస్తుల్లో బోయ్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. భుజాలకు పూర్తి స్లీవ్ తో కూడిన స్ట్రాప్ లెస్ లుక్ ఆకట్టుకుంది. ఆ పొడవాటి టోన్డ్ లెగ్స్ మురిపించాయి.
ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ ఆషి స్టూడియో నంబర్ ను ఎంచుకుంది. మెష్ తరహా దుస్తులలో నల్ల హంస ను తలపించింది. తాబేలు-నెక్ లైన్ .. నల్ల మేజోళ్ళతో మురిపించింది. మరోవైపు కంగనా రనౌత్ గుడ్ ఎర్త్ చేనేత చీరలో మెరుపులు మెరిపించింది. సెంటర్-పార్టెడ్ లుక్.. బ్రష్-ఇన్ కనుబొమ్మలతో మైమరిపించింది. సిల్వియా టెరాస్సీ పసుపు రంగు దుస్తుల్లో కత్రిన కిరాక్ పుట్టించింది. పూర్తి స్లీవ్స్ తో .. మ్యాచింగ్ బెల్ట్‌తో వ్వావ్ అనిపించింది క్యాట్.