పురుషాధిక్యత సినిమా ఇండస్ట్రీలో నడుస్తోంది అని చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. అందులో నిజం లేకపోలేదు. కానీ కష్టపడితే ఎవరు అడ్డొచ్చినా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోవచ్చని సౌత్ స్వీటీ నిరూపించింది. భాగమతితో ప్రతి అడ్డాలో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టి విజిల్స్ వేయించింది. సినిమా విడుదలకు ముందు అంచనాలను ఓ రేంజ్ లో పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ సినిమాను చూడాలని అనుకున్నారు.
అయితే అనుకున్నట్టుగానే అనుష్క తన రేంజ్ వరకు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. మొదటి రోజు సినిమా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలో రూ.5.50 కోట్లను రాబట్టింది. విడుదల తరువాత అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయినా ఓ మీడియం రేంజ్ లో పాజిటివ్ ను సొంత చేసుకుంది.దీంతో మార్నింగ్ షో తరువాత సినిమా హాళ్లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఎక్కువగా నైజాం ఏరియాలో అనుష్క హీరోల లెవెల్లో ఓపెనింగ్స్ ను అందుకుంది. ఈ ఓపెనింగ్స్ తో తన స్టార్ డమ్ ఏంటో నిరూపించింది. మొత్తంగా ఏరియాల వారీగా ఒకసారి భాగమతి కలెక్షన్స్ ని చూస్తే..
నైజాం - 2.10
సీడెడ్ - 0.75
ఉత్తరాంధ్ర - 0.70
గుంటూరు - 0.60
తూర్పు గోదావరి -0.40
పశ్చిమ గోదావరి - 0.30
కృష్ణ - 0.38
నెల్లూరు - 0.27
AP మరియు తెలంగాణాలో మొదటి రోజు - Rs 5.50 Cr