కొత్త పెళ్లి కూతురు అలియాభట్ పసుపు..పారాణీ ఆరకముందు సినిమా షూటింగ్ ల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. పెళ్లైన రెండు రోజులకే అలియా షూటింగ్ లు షురూ చేసింది. వెంటనే జైసల్మేర్ బయలు దేరి `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` షూటింగ్ లో పాల్గొంది. ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసి తాజాగా ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ఆదివారం రాత్రి ఓ యాడ్ ప్రకటన షూటింగ్ లో పాల్గొంది.
అలియాభట్ ఇలా పగలు..రాత్రి షూటింగ్ లో పాల్గొనడంతో రణబీర్ కపూర్ పరిస్థితి ఏంటి? అంటూ నెటి జనులు సరదా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక కొత్త పెళ్లి కొడుకు కూడా వివాహం అనంతరం అలియా లాగే బిజీ అయ్యాడు. వివాహం అనంతరం ముంబైలో ఓ స్టూడియోకి షూట్ కోసం హాజరయ్యాడు. ఆ పనులు ముగించుకుని వెంటనే మనాలి ప్లైట్ ఎక్కేసాడు.
ప్రస్తుతం రణబీర్ మనాలీలో `యానిమల్` షూటింగ్ లో ఉన్నాడు. ఇలా నవదంపతులు ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ ల్లో బిజీ అవ్వడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎంత ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మాత్రం హనీమూన్ కి వెళ్లకుండా బిజీ అవుతారా? అంటూ కామెంట్లు పెట్టడం నెటి జనుల వంత్తైంది.
ఆ సంగతి పక్కనబెడితే అలియాభట్ కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ లుక్ లో అలియా భట్..దీపికా పదుకొణేని కాపీ కొట్టిందని నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. యాడ్ షూట్ అనంతరం కారు ఎక్కడానికి వెళ్తుండగా ఈ ఫోటోలు తీసారు. ఈ ఫోటోలో అలియాభట్ వదులైన టాప్ ధరించి తల మొత్తాన్ని సిగ ముడి వేసి కనిపించింది.
అలియాభట్ ఇలా కనిపించే సరికి ఈ హెయిర్ స్టైల్ కేవలం దీపికా పదుకొణేది మాత్రమేనని..ఆమె స్టైల్ నువ్వు కాపీ కొట్టావా? అంటూ అలియాని ప్రశ్నిస్తున్నారు. అలియభట్ ఇప్పటివరకూ ఇలాంటి స్టైల్లో కనిపించలేదు. అందుకే దీపిక ఫ్యాన్స్ ఫీలయల్యారు. అలియాభట్ ఓవరేక్షన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇంకొంత మంది రణబీర్ కి దీపికలా కనిపించాలని అలా ముస్తాబు అయ్యావా? అంటూ హద్దు మీరిన తనం హైలైట్ అవుతుంది. హెయిర్ స్టైల్ అచ్చంగా దీపిక ఫోజులోనే కనిపిస్తుంది. మరి దీపిక పదుకొణే ఏమంటుందో? ఈ రగడ చల్లారంటే దీపిక రంగంలోకి దిగాలేమో మరి.