సినిమాలు ఎలా ఉంటున్నా.. రిజల్ట్ ఎలా వస్తున్నా.. బాలీవుడ్ లో విభిన్నమైన స్టోరీలతో మూవీస్ వస్తూనే ఉన్నాయి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను సినిమాలుగా మలచడంతో పాటే.. కొత్త కొత్త కథాంశాలను తీసుకుని ప్రయోగాలు చేసేందుకు ఏ మాత్రం వెరవడం లేదు బాలీవుడ్. అందుకే కొత్త కాన్సెప్టులు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.
సెప్టెంబర్ 2న విడుదల కానున్న సోనాక్షి సిన్హా నటించిన అకీరా వస్తోంది. ఓ కార్ యాక్సిడెంట్ లో దొరికిన డబ్బును పోలీసులు సొంతం చేసుకుంటే.. ఆ సంఘటన అనేక ఘోరాలకు హత్యలకు దారి తీస్తుంది. అందులో ఇరుక్కున్న హీరోయిన్ ఎలా బయటపడతుందన్నదే అసలు స్టోరీ.
బార్ బార దేఖో అంటూ సెప్టెంబర్ 9న సిద్ధార్ధ మల్హోత్రా-కత్రినాకైఫ్ ల జంట పలకరించబోతోంది. ఒకే ఒక్క రోజులో 16 సంవత్సరాలు గడిచిపోతే ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి తన గతాన్ని ఎలా వెనక్కు తెచ్చుకోవడానికి ఏం చేశాడన్నదే ఈ సినిమా స్టోరీ. కత్రినా అందాలు ప్రేక్షకులకు బోనస్.
ఓ వీధి రౌడీ గోల్ఫ్ ప్లేయర్ గా ఎదిగేందుకు ఎన్ని కష్టాలు పడ్డాడు.. చివరకు లక్ష్యాన్ని సాధించాడా లేదా అనే కాన్సెప్ట్ పై వస్తున్న ఫ్రీకీ ఆలీ.. సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
ఇక బైపోలార్ డిజార్డర్ రోగి అయిన లాయర్ గా అమితాబ్ బచ్చన్.. ఓ ముగ్గురు అమ్మాయలను రేప్ కేసు నుంచి బయటపడేసేందుకు ఏం చేశాడనే స్టోరీతో పింక్ రూపొందింది. ఇది సెప్టెంబర్ 16న విడుదల కానుంది.
నాలుగు విభిన్నమైన స్టోరీలు.. ఒకే నెలలో విడుదల కానుండడం.. బాలీవుడ్ లో స్టోరీల కొరత ఏ మాత్రం లేదని చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.