ఇప్పుడన్నింటికంటే హాట్ టాపిక్.. అసలు ''బ్రహ్మోత్సవం'' కలక్షన్లు ఎంత అనేదే. పర్టికులర్ గా నైజాం ఏరియా రిలేటెడ్ మీరు మార్కెట్లో వింటున్న షేర్లన్నీ అబద్దమని.. వచ్చే శుక్రవారం (మే 27న) ఒరిజినల్ షేర్ మేము ప్రకటిస్తాం అని సినిమా నైజాం డిస్ర్టిబ్యూటర్ అభిషేక్ పిక్చర్స్ అఫీషియల్ గా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
నిజానికి తొలి వీకెండ్ షేర్ (మొదటి శుక్రవారం - శని - ఆదివారం) మొత్తం 28.75 కోట్లు అని చెబుతూ.. అందులో నైజాం వాటా 7.03 కోట్లు అని చెప్పుకొచ్చారు ట్రేడ్ పండితులందరూ. తుపాకి.కామ్ కూడా అదే వెరిఫై చేసి ప్రచురించింది. ఇకపోతే ఇవాళ అభిషేక్ పిక్చర్స్ వారు తొలి వారంలో బ్రహ్మోత్సవం ఎంత కలక్ట్ చేసింది అనే ఫిగర్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు మొత్తంగా రూ. 8,35,58,834 షేర్ నైజాం నుండి వసూలు చేసిందీ మహేష్ బాబు ఫిలిం. దీని బ్రేక్ డౌన్ చూస్తే.. శుక్రవారం ₹ 4.00 కోట్లు.. శనివారం ₹ 1.59 కోట్లు.. ఆదివారం ₹ 1.44 కోట్లు.. సోమవారం ₹ 69 లక్షలు.. మంగళవారం ₹ 35 లక్షలు.. బుదవారం ₹ 16 లక్షలు.. గురువారం ₹ 0.11 లక్షలు వసూలు చేసింది. ఈ లెక్కల నుండే తీసుకున్నా కూడా.. తొలి మూడు రోజుల్లో నైజాం ఏరియా వసూలు చేసింది 7.03 కోట్లు మాత్రమే. మరి బ్రహ్మోత్సవం ఫేక్ షేర్ చెప్పకండి అంటూ ఎవర్ని టార్గెట్ చేశారు బాబులూ??
ఆవేశపడి ఫేక్ షేర్లు చెబుతున్నారు అంటూ ట్రేడ్ పండితులను కామెంట్ చేయడం తప్పిస్తే.. ఫేక్ షేర్ చెప్పారు అనేది అవాస్తవం. ఇవాళ అభిషేక్ స్వయంగా రిలీజ్ చేసిన లెక్కలే అందుకు సాక్ష్యం.