''బాలా త్రిపురమణి'' అంటూ సాగే ఓ పాట గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పాటను రాసిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గురించి చెప్పాం. ఇకపోతే ఈ పాటలో మహేష్ చాలా అందంగా కనిపిస్తున్నాడనేది వాస్తవం. అయితే ఈ పాట గురించి తెలియజేయడానికి ఇప్పుడు ఒక మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో.. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల యాక్షన్ అని చెప్పగానే.. మేకింగ్ విజువల్స్ తో పాటు.. కంపోజర్ మిక్కీ జె మేయర్.. లిరిసిస్ట్ చైతన్య.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. సింగర్ రాహుల్ నంబియార్.. హీరోయిన్ కాజల్.. నిర్మాత పివిపి మాట్లాడారు. అయితే ఈ పాటలో అస్సలు కనిపించని సమంత కూడా మాట్లాడింది. ''కారులో వెళ్తున్నప్పుడు రోజూ ఇదే పాట వింటున్నా. మిక్కీ గారు శ్రీకాంత్ గారికి మాంచి మెలోడీలు భలే ఇస్తారు'' అంటూ తెలుగులోనే చెప్పుకొచ్చింది. విశేషం ఏంటంటే.. కంపోజర్.. లిరిసిస్ట్.. ఇలా అందరూ ఇంగ్లీషులో పాటు గురించి చెబుతుంటే.. సమంత మాత్రం తెలుగులో స్వీట్ గా మాట్లాడి అందరినీ ఇంప్రెస్ చేసింది. ఎప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడే పివిపి కూడా తెలుగులోనే ఇరగదీశారు.
ఏదేమైనా తాను లేని సాంగ్ గురించి కూడా ఇలా ఒక బైట్ ఇవ్వడం అనేది సమంతకే చెల్లింది. అందుకే ఆమె సో స్వీట్.
Full View