శ్రద్ధ అనగానే 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్ అని ఫిక్స్ అయిపోతున్నారు కానీ శ్రద్ధ దాస్ అనే మరో హాటు బ్యూటీ ఉందని ఈమధ్య మర్చిపోతున్నారు జనాలు. మరి ఈ విషయం నచ్చలేదేమో.. నన్ను చూడండి.. నా ధ్యానం చూడండి.. డిన్నర్ చేసే సమయంలో నా హాట్ డ్రెస్ చూడండి అన్నట్టుగా తన ఫోటోలను తెగ షేర్ చేస్తోంది శ్రద్దా.
ఒక ఫోటోలో బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకొని తన కాళ్ళ అందాలను చూపిస్తూ ఫోన్లో ఏదో చూసుకుంటూ.. తనలో తాను నవ్వుకుంటూ పోజిచ్చింది. ఈ ఫోటో లో అల్ట్రా స్టైలిష్ గా ఉందంటే నమ్మండి. ఇక మరో రెండు ఫోటోలలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక అందమైన కొండ ప్రాంతంలో ఉన్న రిసార్టులో ఎంతో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ మెరుగైన సమాజానికి దూరంగా ఉంది. ఇంకో ఫోటోలో కూడా ధ్యానమే.. కానీ ఫోటోగ్రాఫర్ వెనకనుంచి ఫోటో తీశాడు. ఇంతకు ఈ రిసార్ట్ ఏంటి.. ధ్యానం ఏంటని అనుమానం రాలేదా. ప్రస్తుతం శ్రద్ధ పూణే లోని హిల్టన్ షిల్లిమ్ ఎస్టేట్ రిట్రీట్ అండ్ స్పా లో సేద తీరుతోంది. అదేంటి అని మీరు రెట్టించి అడిగితే 'శరీరానికి.. మనసుకు.. ఆత్మకు సాంక్చురీ'. అంటే పరిరక్షణ కేంద్రం అన్నమాట. ఇంకా డిటైల్డ్ గా చెప్పుకుంటే అధునికులమని మురిసిపోతూ ఆటవికులుగా జీవిస్తున్న మనకు మళ్ళీ మనిషిగా ఉండడం ఎలానో నేర్పించే కేంద్రం.
మరీ ఇంత ఫిలాసఫీ ఎందుకు? శ్రద్ధా ఇన్స్టాగ్రామ్ వాల్ లో 'బోధిసత్వ' అని రాసి ఉంది.. అంటే బుద్ధుని మార్గం ఫాలో అవుతున్నట్టుగా ఉంది. అంతా బాగానే ఉంది కానీ అటు ధ్యానం.. ఇటు హాట్నెస్. ఈ వింత కాంబినేషన్ మాత్రం అర్థం కావడం లేదప్పా సిద్దప్పా..!