ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ''గుంటూరోడు'' సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసలు చిరంజీవిని మంచు మనోజ్ ఎలా కలసి ఒప్పించాడు. దాని వెనుక ఒక స్టోరీ ఉంది. మంచి ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుస్తున్నాయ్. పదండి చూద్దాం.
బయటకు చూస్తేనేమో చిరంజీవి అండ్ మోహన్ బాబు ఎప్పుడూ ఏదో సెటైర్లు వేసుకున్నట్లు కనిపిస్తారు. కాని లోపల లోపల వాళ్ళు థిక్ ఫ్రెండ్స్ అనేది ఊరందరికీ తెలిసిన విషయమే. అది మరోసారి ప్రూవ్ చేస్తూ మనోజ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. ప్రతీ వీకెండ్ కు చిరంజీవి అండ్ మోహన్ బాబు బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కలుస్తారట. హైదరాబాద్ లో ఉంటే మాత్రం తప్పనిసరిగా కలసి టిఫిన్ చేస్తారట. అసలు ఈ విషయం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియనే తెలియదు కదూ.
నిజానికి చరణ్ చేయాల్సిన వాయిస్ ఓవర్ ఇంకా లేట్ అవుతుండటంతో.. మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది అంకుల్ అంటూ మనోజ్ అలా వీకెండ్ బ్రేక్ ఫాస్ట్ టైములో అడిగేశాడట. దానితో వెంటనే సరే అని చెప్పేసిన చిరంజీవి.. మనోజ్ కు కూడా తెలియకుండా వర్క్ ఫినిష్ చేసేశారు. మొత్తానికి చిరంజీవి అండ్ మోహన్ బాబు స్నేహం చాలా సింపుల్ అండ్ స్పెషల్ గా ఉంటుంది కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/