అల్లు అర్జున్-అర్మాన్ మాలిక్ కాంబినేషన్ లో తెరకెక్కి న `బుట్టబొమ్మా` సాంగ్ సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. సంగీత ప్రియుల్ని..డాన్స్ కళాకారుల్ని ఓ ఊపు ఊపేసిన బీట్ అది . సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. మరి ఇదే మళ్లీ రిపీట్ అయితే ఎలా ఉంటుంది? మళ్లీ సంచలనమేగా. అవును అభిమానుల కల నిజమైంది. బన్నీ-అర్మాన్ మాలిక్ మరో సాంగ్‌తో వచ్చేశారు.
అయితే ఈ సారి సినిమా కోసం కాదండోయ్. కోకా కోలా బ్రాండ్ కోసం అర్మాన్ మాలిక్ ఆలపించిన ప్రైవేట్ సాంగ్‌లో స్టైలిష్ స్టార్ డ్యాన్స్ తో ఇరగదీశాడు. `మేము ఆగము` ట్రాక్‌తో వస్తున్న ఈ పాటను లాస్ట్ స్టోరీస్ అండ్ ఎల్లీ కంపోజ్ చేశారు. పాపులర్ సౌత్ కొరియన్ గాళ్ ట్రిబె కూడా ఈ సాంగ్‌లో మెరిసింది. బన్నీ ఎనర్జిటిక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పాటని కంపోజ్ చేసిన ఏస్ కొరియోగ్రాఫర్ రజిత్ దేవ్ పాన్ సంతోషం వ్యక్తం చేసారు. ``నేను ఇంతకు ముందు అల్లు సర్‌తో ఒక పాటకు పనిచేశాను. కానీ అప్పుడు వైభవి మర్చంట్‌కి అసిస్టెంట్‌గా ఉన్నాను. ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్‌గా నేను ఆయనకు కొరియోగ్రఫీ చేయడం ఇదే తొలిసారి. అల్లు అర్జున్‌ని నా స్టైల్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేయడం కల నెరవేరడం కంటే తక్కువ కాదు.
`పుష్ప` సక్సెస్ తో అన్ని రకాల ప్రశంసలు అందుకున్నారు. సూపర్ స్టార్ చాలా డౌన్ టు ఎర్త్. వినయపూర్వకమైన వ్యక్తి. బన్నీ పాట కోసం కె-పాప్ బ్యాండ్‌తో కలిసి పనిచేయడం రజిత్‌కి మరో పెద్ద విజయంగా చెప్పుకొచ్చారు. `` కె-పాప్ బ్యాండ్‌కి కొరియోగ్రాఫ్ చేసిన మొదటి భారతీయుడిని నేనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
అమ్మాయిల సమూహం (TRIB-E) సూపర్ ప్రొఫెషనల్. వాళ్లది అద్బుతమైన ఎనర్జీ. సెట్‌లో ప్రతీమూవ్ మెంట్ ని ఎంజాయ్ చేసాను. నా ఎఫెర్ట్ అంతా పెట్టి పనిచేసాను. మంచి హుక్ స్టెప్‌తో ముందుకు వచ్చే సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. అల్లు సర్ అద్భుతమైన డ్యాన్సర్ అని అందరికీ తెలుసు. అతని లో డాన్సింగ్ ట్యాలెంట్ ఓ మాయాజాలం లాంటింది` అన్నారు.