ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినీ తారలు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారానే కామన్ మ్యాన్ కి దగ్గరవుతున్నారు. ఇక వారు ఏ పని చేసినా దానిపై స్పందించడం ఈ రోజుల్లో ట్రెండ్ గా మారింది. మంచి వ్యాఖ్యలు చేస్తే పర్లేదు కానీ ఏ మాత్రం తేడాగా కామెంట్స్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. అయితే రీసెంట్ గా ఓ బాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే 1987-1992 మధ్యలో బాలీవుడ్ లో ఎవరు ఊహించని విజయాలను అందుకొని మంచి బాక్స్ ఆఫీస్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో చుంకీ పాండే ప్రస్తుతం స్పెషల్ సౌడ్ రోల్స్ తో రాణిస్తున్నాడు. అయితే ఈ విలక్షణ నటుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రీసెంట్ గా తన 18 ఏళ్ల చిన్న కూతురు ఫోటోని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన చుంకీ పాండే అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేశాడు. ఎందుకంటే ఆయన కూతురు ఎంతో అందంగా ఉందంటూ అందరు షాక్ కి గురవుతున్నారు. ఎవరికీ నచ్చినట్టుగా వారు కామెంట్ చేస్తుండడంతో ఫోటో వైరల్ అయ్యింది. ఇక బాలీవుడ్ దర్శకురాలు - కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఎవరూ ఊహించని విధంగా ఆ ఫొటో పై కామెంట్ చేయడంతో మరింత వైరల్ గా మారింది.
ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. అసలు ఈ అమ్మాయి చుంకీపాండే కూతురేనా.. నమ్మలేకపోతున్నా.. తప్పకుండా డిఎన్ ఏ పరీక్ష చేయాల్సిందే అంటూ చేసిన కామెంట్ కి అందరిని ఆకట్టుకుంది. ఎందుకంటే ఆమె దృష్టిలో అనన్య చాలా అందంగా ఉందని కూడా చెప్పేసింది. అయితే అనన్య ఫోటోకి ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే 1700లకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చూస్తుంటే అనన్యకు హీరోయిన్ లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తోంది కదా!