రణబీర్ - ఆలియా జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు డేట్ ను వాయిదా వేశారు. అందుకు కారణం చిత్రీకరణ పూర్తి కాకపోవడమే. కోవిడ్ వల్ల ఇది మరింత ఆలస్యమైంది.
ఇంతకీ ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్నదానికి తాజాగా లీక్ అందింది. ఇప్పటికే ఆరు నెలల గ్యాప్ వచ్చింది. ఇక షూటింగ్ ని ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి సాంతం పూర్తి చేసి విడుదలకు ప్లాన్ చేస్తారట. 2022 సెప్టెంబర్ 9వ తేదిన ఈ సినిమాను విడుదల చేయాలన్నది ఆలోచన. ఈ మూవీ కూడా పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది.
ఆయన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. నాగ్ ఈ మూవీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆయన ఇటీవల బంగార్రాజుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.