ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. క్లాస్ ఆడియన్స్ సినిమా కు మంచి మార్కులు ఇస్తూ ఉంటే మాస్ ఆడియన్స్ మాత్రం సినిమా కాస్త స్లోగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండాఫ్ చాలా స్లో గా సాగింది అంటూ రివ్యూలు కూడా వచ్చాయి. చాలా మంది సెకండ్ హాఫ్ విషయంలో పెదవి విరుస్తున్నారు. ఈ విషయం సినిమా ఫైనల్ రిజల్ట్ ను ప్రభావింతం చేస్తుందనే టాక్ వస్తోంది.
లాంగ్ రన్ లో ఈ సినిమా వసూళ్లు పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా బాగున్నా కూడా స్లో గా సాగింది అనే ఒక టాక్ అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా అంటూ మొదటి నుండి చిత్ర యూనిట్ సభ్యులు చెబుతూనే ఉన్నారు. ఫీల్ గుడ్ మూవీస్.. లవ్ స్టోరీ మూవీస్ కాస్త స్లో స్క్రీన్ ప్లే ను కలిగి ఉంటాయి. మాస్ సినిమా తరహాలో స్క్రీన్ ప్లే కావాలంటే ఎలా ఉంటుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు థమన్ ఒక మీమ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ మీమ్ లో... సినిమా ఎలా ఉంది అని అంటూ ప్రశ్నించగా.. మూవీస్ చాలా స్లోగా ఉంది అండి అంటూ సమాధానం వస్తుంది.
ఆ సమాధానానికి కౌంటర్‌గా.. నేను అడిగింది సినిమా బాగుందా? బాగాలేదా? అని.. లవ్ స్టోరీ సినిమాలు స్లోగా కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ నైట్ ఉండి.. సెకండ్ హాఫ్ లో సెకండ్ స్టెప్ పెట్టాలా ఏంటి అని ఉంటుంది.
సినిమా గురించి స్లో స్క్రీన్ ప్లే అంటూ ప్రచారం నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ షేర్ చేసి ఈ మీమ్ మంచి కౌంటర్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. సినిమా స్లో గా ఉందా అయితే నువ్వు పరిగెత్తాల్సింది రా అంటూ కౌంటర్ గా కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మీమ్ ను ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. సినిమా స్లోగా ఉంది అంటూ కామెంట్ చేసిన వారికి ఇది సరైన కౌంటర్ అనడంలో సందేహం లేదు.
లవ్ స్టోరీ సినిమాలు స్క్రీన్ ప్లే హడావుడిగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఫీల్ గుడ్ సినిమా కనుక చక్కని ఫీల్ ని కలిగితే చాలు అనేది ఒక వర్గం సినీ ప్రేక్షకుల అభిప్రాయం. మొత్తానికి అందరి ప్రశంసలు దక్కించుకోకున్నా ఈ సినిమా ఒక వర్గం వారి నుండి మాత్రం సక్సెస్ టాక్ ను దక్కించుకుంది. ఓవర్సీస్ తో పాటు ఎ క్లాస్ ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ సినిమా మంచి వసూళ్లను దక్కించుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.