పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనె ప్రస్తుతం భాజీరావ్ మస్తానీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాహుబలి తరహాలోనే భారీకాన్వాసుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దేశంలోనే మొట్టమొదటి వార్ ఎపిక్ సినిమా బాహుబలిని కొట్టేలా తెరకెక్కించాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రయత్నిస్తున్నారు. దాదాపు120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది కూడా బాహుబలి లానే పీరియాడికల్ సినిమా.. అయితే బాహుబలితో భాజీరావ్ కి పోలిక ఉందా;? అని దీపికను ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పిందో తెలుసా?
అసలు మా సినిమాతో ఏ సినిమాకి కంపారిజన్ లేదు. బాహుబలి పీరియడ్ సినిమా, భాజీరావ్ మస్తానీ కూడా పీరియడ్ సినిమా కాబట్టి రెండిటికి జనాలు పోలిక చూస్తారు. అయితే ఇవి రెండూ డిఫరెంట్ మూవీస్... అంటూ తను నటిస్తున్న సినిమాని డిపెండ్ చేసింది అమ్మడు. అంతేకాదు అసలు నేను బాహుబలి సినిమాని ఇంతవరకూ చూడనేలేదు అంటూ అవమానకరంగా మాట్లాడింది. భాజీరావ్ మస్తానీ పోస్టర్ లాంచ్ సందర్భంగా ఈరెండు పోస్టర్లు చూస్తుంటే బాహుబలితో పోలిక ఉన్నట్టుందని జనాలు అభిప్రాయపడుతున్నారు
కానీ డిప్స్ దానిని ఖండిస్తోంది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే కష్టం. భాజీరావ్ మస్తానీ .. రిలీజై బాహుబలి రికార్డుల్ని కొట్టేశాకే అది గొప్ప సినిమా అని చెప్పగలం. బాహుబలి దేశంలోనే టాప్ 3 మూవీస్ లో ఒకటిగా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ రేంజు భాజీరావుకు ఉందా లేదా? మస్తానీ మాట నెరవేరుతుందా? లేదా చూడాలి.