టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని దర్శకుడు దేవ్ కట్టా. అయినా సరే ఈయన ట్యాలెంట్ గురించి చెప్పేందుకైనా వెన్నెల..ప్రస్థానం లాంటి మూవీలను ప్రసావించాల్సిందే. మొదటి రెండు సినిమాలతోనే రియలిస్టిక్ అప్రోచ్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన దేవ్ కట్టా.. ఆ తర్వాత మాత్రం జోరు చూపించలేక వెనకబడ్డాడు. తమిళ్ సూపర్ హిట్ ని తెలుగులో డైనమైట్ అంటూ మంచు విష్ణుతో రీమేక్ చేస్తే.. అది తుస్సుమంది.
అంతకు ముందు కూడా ఫ్లాప్స్ ఉండడంతో.. డైనమైట్ తర్వాత సినిమాల విషయంలో దేవ కట్టా పేరు వినిపించలేదు. కానీ.. అనేక యాడ్స్ ను సీక్రెట్ గా తీసేశాడనే విషయం ఈ మధ్యనే తెలిసింది. ఇన్నాళ్లూ సైలెంట్ గానే యాడ్స్ ను తీసేశాడు కానీ.. ఇప్పుడు ట్రెండ్ మార్చేశాడు. 'రైటింగ్ మాత్రమే కాకుండా.. ఓ ఏడాదిగా ఒక మీడియా కంపెనీ డెవలప్ చేస్తున్నా. కమర్షియల్ గా సత్తా చూపే సినిమాలు తీసే రూట్ స్వయంగానే వెతుకుతున్నా. మార్కట్ లో ఒక లీడింగ్ కార్పొరేట్ కంపెనీతో మా కంపెనీ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోనుంది. కొ్ని వారాల్లోనే వివరాలు ప్రకటిస్తా' అంటున్నాడు దేవ్ కట్టా.
సినిమాలు ఆగిపోయినా.. ఇన్ కం జనరేషన్ అన్నది ఎవరికైనా ముఖ్యమే. ఎలాగూ యాడ్స్ వరుసగా క్లిక్ అవుతున్నాయ్ కాబట్టి.. ఇలా తన ఆదాయ వనరులను పెంచుకునేందుకు మీడియా కంపెనీ వైపు దేవ్ కట్టా మొగ్గాడని ఫిక్స్ అయిపోవచ్చు..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/