మాస్ మహారాజ్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఒక సక్సెస్ అందుకుంటే ఆ తర్వాత కంటిన్యూగా ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. అవి కూడా దారుణమైన ప్లాప్స్ కావు దాదాపు పెట్టిన పెట్టుబడికి 70% నుంచి 80% వరకు నిర్మాతలకు నష్టాలను కలుగజేస్తున్నాయి. అయినప్పటికీ మాస్ రాజా మీద నమ్మకంతో చాలామంది నిర్మాత దర్శకులు కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
అయితే ప్రస్తుతం రవితేజ ఎలాగైనా ధమాకా సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. మినిమం కమర్షియల్ మూవీస్ తో సక్సెస్ అందుకున్న త్రినాధ రావు నక్కిన ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ అంశాలు హైలైట్ అయ్యే విధంగా సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రమోషన్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు బాగానే కష్టపడుతున్నారు.
కానీ అనుకున్నంత స్థాయిలో అయితే హైప్ రావడం లేదు. ఇప్పటివరకు సాంగ్స్ అయితే బాగానే విడుదల చేసాడు అందులో జింతక జింతక అనే పాట కాస్త క్లిక్ అయ్యింది. అది కూడా విడుదలైన మొదట్లోనే సౌండ్ వినిపించింది కానీ మళ్ళీ ఆ తర్వాత పెద్దగా సినిమాను చూసేంత ఆసక్తి అయితే కలిగించడం లేదు. ఇక రొమాంటిక్ లవ్ సాంగ్ కూడా విడుదల చేశారు. అది కూడా క్లిక్ ఇవ్వలేదు. ఇక మాస్ రాజా పేరు పేరు మీద కూడా ఒక సాంగ్ వదిలినప్పటికీ వర్కౌట్ కాలేదు.
ఇక ఇప్పుడు మరొక సాంగ్ కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు ఈ సినిమాకు భీమ్స్ సిజేరిలీయో సంగీత వర్ధిస్తున్నాడు. మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఇంకా అనుకున్నంత రేంజ్ లో అయితే అతను సినిమాకు హైప్ అయితే పెంచడం లేదు. ఇక విడుదలైన సాంగ్స్ అంతగా అంచనాలను అయితే పెంచలేదు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 23 విడుదల చేయాలని అనుకుంటున్నారు.
అప్పటి వరకు వివిధ రకాలుగా ప్రమోషన్స్ అయితే చేయాలని పక్క ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇంతవరకు వీడిన సాంగ్స్ అయితే ధమాకాపై తెప్పించలేదు. ఇంకా సౌండ్ పెరగాలంటే మినిమం సరికొత్త స్టఫ్ అయితే ఉండాలి.
కానీ ఈ సినిమా హడావిడి చూస్తూ ఉంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే తెరపైకి తీసుకు వస్తిన్నట్లు అనిపిస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.