కోలీవుడ్ జంట ధనుష్-ఐశ్యర్య విడాకుల నిర్ణయం ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల ధాంతప్యజీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ఈ నిర్ణయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. విడాకులకు కారణం ఏమై ఉంటుందని సందేహాలు.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక కారణాలు తెరపైకి వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం సుచీలుక్స్ లో ధనుష్ హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
దీంతో తొలిసారి ధనుష్-ఐశ్వర్య మద్య మనస్పర్ధలు తలెత్తినట్లు ప్రాచారం సాగింది. ఆ సమయంలో మనస్పర్ధలు తొలగించి ధనుష్ మామగారు..ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ నచ్చజెప్పి ఒకటి చేసినట్లు అప్పట్లో తేలింది . అయితే మరోసారి అలాంటి కారణమే తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది. ధనుష్ ఓ హీరోయిన్ తో చనువుగా ఉంటున్నాడని.. ఈ విషయం ఐశ్యర్యకు తెలిసి భరించలేక ఐశ్వర్య విడాకుల నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించి `కాలా` సినిమా భారీ నష్టాలు తెచ్చింది. ఆ సమయంలో రజనీకాంత్..అల్లుణ్ణి ఆర్ధికంగా ఆదుకోలేదని.. అప్పటి నుంచి ధనుష్ కూడా అత్తగారి ఫ్యామిలీపై అసంతృప్తిగా ఉన్నట్లు మరో రీజన్ కూడా వినిపిస్తోంది.
అలాగే ఐశ్యర్య- ధనుష్ ముందుకు ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసుకురాగా..అందుకు ధనుష్ ఒప్పుకోలేదని మనస్పర్ధలు తలెత్తినట్లు కోలీవుడ్ వర్గాల సమచారం. ఇలా మనస్పర్ధలు చినిగి చినిగి గాలివాన మారినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ నిర్ణయాలు మార్చుకోలేమని తెగేసి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. విడాకుల నిర్ణయానికి ముందు రజనకాంత్ ఇద్దరికి వేర్వేరుగా ఫోన్ చేసా మాట్లాడారుట. చివరిగా నిర్ణయం మాత్ర వాళ్లిద్దరికే వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో కొన్ని కారణాలు ఎంత మాత్రం సహేతుకంగా లేవని తెలుస్తోంది. ధనుష్-ఐశ్యర్యల వివాహం 2004లో జరిగింది.