పాత రోజుల్లో వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. అంటే మనకి ఒక వస్తువు కావాల్సి వస్తే! మరొక వస్తువు ఇచ్చి మనిక కావాల్సిన వస్తువును తీసుకోవడం. ద్రవ్యం వినియోగంలో లేని కాలంలో ఈ విధానం అమలు పరిచేవారు రాజులు. తాజాగా ఓ నిర్మాత విషయంలో ఇప్పుడో స్టార్ హీరో అనుసరిస్తోన్న విధానం కాస్త అటు ఇటుగా అలాగే కనిపిస్తుంది.
ఓ బడా నిర్మాత ఆ స్టార్ హీరోకి 30 కోట్లు పైగా అప్పు ఇచ్చాడుట. అది అప్పుగా అనుకున్నా పర్వాలేదు. అడ్వాన్స్ గా అనుకున్నా పర్వాలేదు అన్నలెక్కలో ఇచ్చాడుట. అదీ ఆ హీరో అడిగితేనే ఇచ్చాడుట. అంతకు ముందే అదే హీరోతో ఆ నిర్మాత ఓ సినిమా చేసాడు. చాలా కాలం తర్వాత ఆ హీరో ఆ నిర్మాతకి డేట్లు ఇచ్చి చేసిన సినిమా ఇది. నష్టం వచ్చినా పర్వాలేదని భావించి చేసిన కూడా.
ఎలాగూ ఆ సినిమాకు నష్టాలే వచ్చాయనుకోండి. ఆ ధీమాతోనే ఆనిర్మాత కూడా తర్వాత మరో సినిమా చేసుకొచ్చు అన్న ముందు ఆలోచనతో అడిగిన వెంటనే అప్పు ఇచ్చాసాడుట. ఇప్పుడదే నిర్మాత ఆ హీరో చుట్టూ చక్కెర్లు కొడుతున్నట్లు సమాచారం. తనతో సినిమా అయినా చేయండి. లేదంటే? తీసుకున్న డబ్బు వడ్డీతోనైనా చెల్లించండిని మొర పెట్టుకుంటున్నాడుట.
అలాగని ఆ హీరో హార్ష్ గా ప్రవర్తించడం లేదు. ఇస్తాను అనే అంటున్నాడు. కానీ అది డబ్బు రూపంలో మాత్రం కాదు. ఏదో ఒక రోజు నీ సినిమాకు డేట్లు కేటాయిస్తానని మురిపిస్తున్నాడుట. ఈ గ్యాప్ లో ఆ నిర్మాతని ఇలా ఖుషీ చేస్తున్నాడు. అందాక నేను చేసే సినిమాలతో ఖుషీ అవ్వు. నా సినిమాలకు అతిధిగా హాజరవ్వు.
నిర్మాతలతో మాట్లాడి ఓ ఏరియా డిస్ర్టిబ్యూషన్ ఇప్పిస్తాను. హిట్ అయితే వచ్చిన లాభాలు తీసుకో. ఇచ్చిన అప్పుకి దాన్ని వడ్డీగా భావించు. అసలు సంగతి సినిమా కి డేట్లు ఇచ్చిన తర్వాత చూసుకుందాం. అందాక నా సినిమాకి డేట్లు మాత్రం అడగకు అని సంతృప్తి పరుస్తున్నాడుట. ఇదేదో బాగుందని నిర్మాత సంతోషంగానే ఉన్నాడని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.