ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అజిత్ ను తక్కువ చేసి మాట్లాడారు అజిత్ ఫాన్స్ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. అసలే విజయ్ అజిత్ మధ్యలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు ఉంటాయి. ఇక దిల్ రాజు విజయ్ సినిమాను నిర్మిస్తున్నప్పుడు ఆ కామెంట్ చేయడంతో వారసుడు సినిమాపై ప్రభావం చూపించే విధంగా అజిత్ ఫ్యాన్స్ దారుణాతి దారుణంగా ట్రోలింగ్ అయితే చేశారు.
ఇక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ఇంకా అజిత్ ఫ్యాన్స్ హై రేంజ్ లో రెచ్చిపోతారు అని చెప్పవచ్చు. అయితే ఆ విషయంలో దిల్ రాజు మీడియా అనవసరంగా గెలుకుతోంది అని కాస్త సీరియస్ కూడా అయ్యాడు. ఈ క్రమంలో దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో ఒక ఆ గొడవ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
నిజంగా అజిత్ ను తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. కాకపోతే విజయ్ గత ఐదు ఆరు సినిమాల రెవెన్యూ చూసుకుంటే మాత్రం అతనికి తమిళ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. దాదాపు ప్రతి సినిమా కూడా ఈ మధ్యకాలంలో 65 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంటుంది. ఆ లెక్కలో నేను విజయ్ కు ఎక్కువ స్థాయిలో రెవెన్యూ ఉంది కాబట్టి వారసుడు సినిమాకు ఎక్కువ ధియేటర్లు ఇవ్వమని అక్కడివారిని కోరాను.. అని దిల్ రాజు చెప్పాడు.
అంతేకానీ అజిత్ ను తక్కువ చేసి మాట్లాడాలని తన ఉద్దేశం కాదు అని అతను కూడా అక్కడ మంచి మార్కెట్ ఉన్న హీరో అని రాజు గారు సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఏదేమైనప్పటికీ కూడా దిల్ రాజు అప్పుడే ఆ విషయంపై క్లారిటీ ఇచ్చి ఉంటే అయిపోయేది. మరి ఈ తరహా క్లారిటీతో అజిత్ ఫ్యాన్స్ ఇంతవరకు కూల్ అవుతారు అనేది సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది.
ఇక వారసుడు సినిమా అటు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలోనే విడుదలవుతుంది. ముఖ్యంగా తెలుగులో అయితే దిల్ రాజు కేవలం నైజాం లోనే రెండు వందలకు పైగా థియేటర్లలో విడుదల చేస్తూ ఉండడం విశేషం. మరి ఈ సినిమా ఆయనకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.