ప్రస్తుతం తల్లి పాత్రలు కేరక్టర్ రోల్స్ లో నటిస్తున్న భానుప్రియ ఒకప్పుడు తెలుగు సినిమాని ఏలిన బ్యూటీ. ఈమె కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నా.. దర్శకుడు వంశీ భానుప్రియను చూపిన తీరు అమోఘం అనాల్సిందే. సితార.. అన్వేషణ.. ఆలాపన వంటి సినిమాల్లో భానుప్రియ పాత్ర అద్భుతంగా ఉండడమే కాదు.. ఆయా సినిమాల్లో ఉన్న హీరోలను డామినేట్ చేసేసేది.
ఇంతగా భాను ప్రియ పాత్రను క్రియేట్ చేయడానికి కారణం.. సీనియర్ వంశీ ఆమెపై మనసు పడ్డాడనే టాక్ వినిపించేది. భానుప్రియ కోసం తన కెరీర్ ని నిర్లక్షం చేశాడని కూడా అప్పట్లో చెప్పుకునేవారు. అయితే.. ఈ లవ్ స్టోరీ అప్పుడు ఏం మలుపు తిరిగిందో కానీ.. సడెన్ గా సైడ్ అయిపోయింది. ఇన్నళ్ల తర్వాత ఇప్పుడీ సంగతులపై భానుప్రియ నోరు విప్పడం విశేషం. అప్పుడు వచ్చిన రూమర్స్ నిజమేనని.. తనకు దర్శకుడు వంశీ ప్రపోజ్ చేశాడని చెప్పింది భానుప్రియ. ఈ ప్రపోజల్ కి ఆమె రియాక్షన్ ఏంటో చెప్పలేదు కానీ.. ముందుకు పడకపోవడానికి కారణం మాత్రం చెప్పింది.
అప్పటికే దర్శకుడు వంశీ పెళ్లయిన వ్యక్తి కావడంతో.. తన తల్లి పెళ్లికి అంగీకరించలేదని చెప్పింది భానుప్రియ. అలా భాను ప్రియపై వంశీ ప్రేమకు బ్రేక్ పడిందనే సంగతి అర్ధమవుతుంది. తాజాగా తన మెమరీస్ ను వివరిస్తూ.. వంశీ కూడా భానుప్రియ గురించి ఆమె ప్రతిభ గురించి పాజిటివ్ గా రాయడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/