దిశా పటానీ టెంప్టింగ్ ఫోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. యువతలో నిత్యం అమ్మడి హాట్ ఫోజులు హాట్ టాపిక్. డిజైనర్ సహా ఆల్ర్టా మోడ్రన్ బ్యూటీగానూ అమ్మడు అగ్గి రాజేస్తుంది.
ఇటీవలే మిర్రర్ సెల్పీలో బ్యూటీ ఓ రేంజ్ లో సెగలు పుట్టించింది. తాజాగా అమ్మడి న్యూ లుక్ ఒకటి నెట్టంట కుర్రాళ్లలో గుబులు రేపుతుంది. స్టైలిష్ బ్రాండెడ్ జీన్స్ పై బ్లాక్ కలర్ స్కిన్ టైట్ వేర్ లో అగ్గిరాస్తుంది.
చినుగుల జీన్స్ చుట్టూ గోల్డ్ కలర్ చైన్ న్యూవేర్ ని మరింత ఫోకస్డ్ గా ఎలివేట్ చేస్తోంది. అమ్మడి స్కిన్ టోన్ ని టాప్ మరింత ఆకర్షణీయంగా మలిచింది. అమ్మడి క్లీవేజ్ అందాలు.. ఆ నడుం ఒంపు సొంపులు కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు చేతులు పైకెత్తి..ఆ నడుముని కాస్త 45 డిగ్రీలు బెండు చేసిన ఫోజు వావ్ అనిపించలే.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. దిశ అభిమానులు ఆ అందాన్నితనవి తీరా చూసి ఆస్వాదిస్తున్నారు. ఇక కామెంట్ల వర్షానికైతే కొదవలేదు. ఎవరి స్టైల్లో వారు చెలరేగుతున్నారు.
ఇక అమ్మడి కెరీర్ విషయానికి వస్తే 'లోఫర్' తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. 'వెల్కమ్ టూ న్యాయార్క్' ..'భాగీ-2'.. 'రాధే' లాంటి చిత్రాలు అమ్మడి రేంజ్ ని పెంచాయి. ప్రస్తుతం 'యోధ'..'టీనా' చిత్రాల్లో నటిస్తోంది.
అలాగే పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ -కె' లోనూ ఇటీవల ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 'లోఫర్' తర్వాత వచ్చిన తెలుగు సినిమా అవకాశం కావడం తో ఎలాగైనా సద్వినియోగం చేసుకుని సక్సెస్ తో ఇక్కడా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తోంది. మరి కంబ్యాక్ తో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో చూద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.