క‌న్ను గీటి క‌వ్వించేస్తోన్న ఇన్ స్టా బ్యూటీ!

Update: 2022-11-15 23:30 GMT
నటి కం మోడల్ దివి వద్యత బిగ్ బాస్ బ్యూటీగా తెలుగు వారికి సుపరిచితం. 'మహర్షి'లో పూజాహెగ్గే ప్రెండ్ పాత్రతో మెప్పించిన దివి ఆ తర్వాత కొన్ని సహాయక పాత్రలతోనూ ఆకట్టుకుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'గాడ్  పాద‌ర్' లోనూ మురిపించింది. అయితే దివిలో హాట్ కంటెంట్ ఇటీవల ప్రముఖంగా హైలైట్ అవుతోంది.

అమ్మ‌డు ఎప్పటికప్పుడు హాటెస్ట్ ఫోటోషూట్లను ఇన్ స్టాలో పోస్ట్ చేసి  హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఇన్ స్టా బ్యూటీగా బాగా పాపులర్ అయింది. నిరంతరం కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్లతో అభిమానులను అలరించడం తనకి ఫాలోయింగ్ ని పెంచుతోంది. గ్లామరస్ లుక్ తో పాటు .. ట్రెడిషనల్ గాళ్ గాను దివి  వైరల్ గా దూసుకెళుతోంది.

తాజాగా ఇన్ స్టారీల్స్  లో బ్యూటీతో కుర్రాళ్ల‌ని షేక్ చేస్తుంది. ప్లోరల్ దుస్తుల్లో అమ్మ‌డి హాట్ అప్పీరియ‌న్స్ తో  రీల్ చేసి వ‌దిలింది. థై షో స‌హా క‌న్ను గీటి యువత గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బ్యూటీ పెదాల‌పై స్మైల్ అంత‌కంత‌కు అగ్గి రాజేస్తుంది.  ఈ వీడియోని విదేశీ అందాల్లో షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దివి లుక్ పై  ఫాలోవర్స్ కామెంట్లు పతాక స్థాయికి చేరుతున్నాయి.

దివి పెర్ఫామెన్స్ మ్యాటర్ కి వస్తే.. 'లెట్స్  గో' అనే చిత్రం దివి తొలి సినిమా. కానీ ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటించిన 'మహర్షి'లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రతో ఆడియన్స్ కి రీచ్ అయింది.

ఇప్పుడిప్పుడే కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది. సోషల్ మీడియా క్వీన్ గా టాప్ మోడల్ గా ఆదాయ ఆర్జన బావుందని తెలిసింది. నటిగా కెరీర్ పరంగా కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్తోంది. మునుముందు మెగా- అక్కినేని అవకాశాలతో దూసుకెళుతుందత‌ని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News